🎯 Zomato ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్ 2025 – తక్కువ ట్రైనింగ్‌తో ఉద్యోగ అవకాశం!

By balusrimanthula616@gmail.com

Published On:

Join WhatsApp

Join Now

 

ప్రస్తుతం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఫ్రెషర్స్‌కు ఇది ఒక శుభవార్త. ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ Zomato తమ సంస్థలో ఫ్రెషర్స్ కోసం రిక్రూట్మెంట్ ప్రకటన విడుదల చేసింది. కనీసం 2 వారాల శిక్షణతో పాటు స్థిరమైన ఉద్యోగ అవకాశం అందుబాటులో ఉంది. ఇది గ్రాడ్యుయేట్ అయిన వారందరికీ మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు.

ప్రధాన వివరాలు:

  • పోస్టు పేరు: Zomato Entry Level Jobs

  • ట్రైనింగ్: 2 Weeks Only

  • ఉద్యోగం: శిక్షణ తర్వాత నేరుగా ఉద్యోగానికి అవకాశం

  • అర్హత: ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు (Any Graduate)

  • వేతనం (Salary): వార్షికంగా ₹5 లక్షలు (5 LPA)

    📋 అప్లికేషన్ ప్రాసెస్ ఎలా?

    1. పై లింక్‌ను క్లిక్ చేయండి

    2. మీ వివరాలు ఫారం లో నమోదు చేయండి

    3. అవసరమైతే రిజ్యూమ్ అప్‌లోడ్ చేయండి

    4. సబ్మిట్ చేసిన తర్వాత, Zomato నుండి మేము కాంటాక్ట్ అవుతారు

      💡 ఒక చిన్న సూచన:

      ఈ అవకాశం చాలా మంది అభ్యర్థులకు వరంగా మారుతుంది. కావున, అప్లై చేయడంలో ఆలస్యం చేయకండి. ఫ్రెషర్స్‌కి తక్కువ సమయంలో ఉద్యోగం కావాలనుకునే వారు వెంటనే అప్లై చేయాలి.


      📢 ముగింపు:

      Zomato ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్ 2025 ఉద్యోగం కోసం మీరు ఎదురు చూస్తున్న చక్కటి అవకాశం. ఇప్పుడే అప్లై చేసి, మీ కెరీర్‌ను ప్రారంభించండి!

    5. APPLY LINK :- https://mohancareers.com/zomato-jobs-latest-zomato-recruitment-2025/

🔴Related Post

Leave a Comment