INTRODUCTION:
Tech Mahindra కంపెనీ భారతదేశం లోనే టాప్ ముల్టీ నాషనల్ (MNC) కంపెనీలో ఒకటి. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఎంతో మంది ఫ్రెషర్స్ ని జాయిన్ చీసుకుంటుంది.అలాగే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా ప్లేసెమెంట్ కలిపిస్తారు.ఇప్పుడు 2025 కి సంబంధించి టెక్ మహీంద్రా కంపెనీ భారీగా రెక్కుర్మెంట్ ప్రారంభించింది.ఎప్పుడు ఈ పోస్ట్ లో డీటెయిల్గా తెలుసుకుందాం.
కంపెనీ వివరాలు తెలుసుకుందాం:
కంపెనీ పేరు : Tech Mahindra
పోస్ట్ పేరు : Customer Service Excutive
అర్హత : Degree / B.tech
అనుభవం : Freshers మరియు Experience ఎవరైనా అప్లై చీసుకోవచ్చు
జీతం : 3.5 Lakh Per Annum
జాబ్ లొకేషన్ : హైద్రాబాద్ ,పూణే, బెంగళూరు
ఈ Job కి ఏమి Skills ఉండాలో తెలుసుకుందాం:
మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా మాట్లాడగలగాలి (English లో )
బేసిక్ ప్రొగ్రమింగ్ Knowledge ఉండాలి (Java,Python,C)
Problem Solving మరియు Logical Thinking Skills ఉండాలి
IT కంపెనీ లో పని చేయేసీ సామర్ధ్యం ఉండాలి.
Selection Process:
మొదటిగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. (Aptitude , Technical )
Technical Interview ఉంటుంది
HR ఇంటర్వ్యూ లాస్ట్ లో ఉంటుంది
అన్ని రౌండ్స్ పూర్తయ్యాక ఫైనల్ Offer Letter పంపిస్తారు.
ముఖ్యమైన తేదీలు
Application Start Date : ఇప్పటికే ప్రారంభం అయ్యింది
Last Date : త్వరకో ప్రకటిస్తారు.
నా నుండి మీకు చిన్న సలహా:
Tech Mahindra లో ఉద్యోగం పొందడం అనేది మీ కెరీర్ లో మంచి అవకాశం. కాబట్టి Eligibility ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చీసుకోండి. కాళీ టైం తో టెక్ మహీంద్రా Carer పేజీ ని చెక్ చేస్తూ ఉండండి.
ఇప్పుడు ఈ జాబ్ కి ఎలా అప్లై చీసుకోవాలో తెలుసుకుందాం:
అప్లై చేసే లింక్ మన బ్లాగ్ లాస్ట్ లో Apply Link అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గ Tech Mahindra Carer పేజీ కి Redirect అవుతారు. అక్కడ Apply మీద క్లిక్ చెయ్యండి తర్వాత అప్లికేషన్ స్టార్ట్ చెయ్యండి.





