Google Requrment 2025 | గూగుల్ కంపెనీ సాఫ్ట్వేర్ జాబ్స్ కి నోటిఫికేషన్ | Apply Now

By balusrimanthula616@gmail.com

Published On:

 

ప్రపంచ వ్యాప్తంగా అగ్రగామిగా నిలిచిన కంపెనీ గూగుల్.ఇప్పుడు ఈ కంపంత్ నుంచి భారీగా జాబ్స్ విడుదల చేసారు. గూగుల్ కంపెనీ సాఫ్ట్వేర్ జాబ్స్ కి నోటిఫికేషన్ రిలీజ్ చీసింది.ఇట్ కంపినీస్ లో పని చెయ్యాలి అనుకునేఅవాళ్ళకి ఏది ఒక మంచి అవకాశం. గూగుల్ లో జాబ్ చెయ్యాలి అని అనుకునేవాళ్ళు చాల మంది ఉంటారు. ఇప్పుడు ఆ కల నెరవేరాబోతుంది. ఈ ఆర్టికల్ లో మీరు జాబ్ రోల్,అర్హతలు ,జీతం, దరఖాస్తు విధానం, సెలక్షన్ ప్రాసెస్, ఇవన్నీ కూడా పూర్తిగా  తెలుసుకుందాం.

 

Company Details :

Company Name Google
Job Role Software Engineer
Qualification Degree/B.tech
Experience Freshers & Experience
Salary 40,000/-
Job Location Bangalore
Job Type Full Time
Application Mode Online

 

ఉద్యోగ వివరణ

గూగుల్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ కి సెలెక్ట్ అయ్యిన వాళ్ళు ప్రధాన టెక్నాలజీ  ప్రాజెక్టులపై  పని చెయ్యాలి. ఈ ఉద్యోగం ప్రధానంగా.సాఫ్ట్వేర్ డెవలప్మెంట్,సిస్టం అప్డేట్,ఎటువంటి భాగాల్లో ఉంటుంది .

రోజు కొత్త టెక్నాలజీలు నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది.గూగుల్ వర్క్ కల్చర్ ప్రపంచంలోనే అత్యుత్తమ భావించబడుతుంది.ఇక్కడ పని చీసీవాళ్ళకి చాల స్వేచ్ఛగా ఉంటుంది.ఆధునిక టాస్ ,ప్రాజెక్ట్స్ మంచి అనుభవం ఇస్తుంది.

అర్హతలు

1.డిగ్రీ లేదా బి,టెక్ కంప్లీట్ చీసి ఉండాలి

2.Java,Python,C++, వంటి వాటిలో తెలిసి ఉండాలి

3.సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద ఆసక్తి ఉండాలి

4.టీం లో కలిసి పని చేయగలగాలి

5.కొత్త టెక్నాలజీ నేర్చుకోవటానికి ఆసక్తి ఉండాలి.

 

భాద్యతలు 

1.కొత్త సాఫ్ట్వేర్ లేదా అప్లికేషన్ డెవలప్ చెయ్యటం

2.ప్రాజెక్ట్ అవసరాల ప్రకారం కోడ్ రాయటం

3.యూసర్ అనుభవాన్ని మెరుగుపరుచుకోవడం

4.బగ్స్ ఫిక్సింగ్ వంటివి చెయ్యటం

5.ఇతర ఇంజనీర్ తో కలిసి పని చీసి ప్రాజెక్ట్ అనుగుణంగా పూర్తి చెయ్యటం

6.కంపెనీ చెప్పిన రూల్స్ కి అనుగుణంగా ఉండాలి.

 

ఎంపిక విధానం

1.ఆన్లైన్ అప్ప్టిట్యూడ్ అధికారిక వెబ్సైటు లో దరకాస్తు చెయ్యాలి

2.ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ (కోడింగ్ మరియు టెక్నికల్ మీద టెస్ట్ ఉంటుంది)

3.టెక్నికల్ ఇంటర్వూస్ (కోడింగ్ ,లాజిక్ ,వంటివాటి మీద ప్రశ్నలు వస్తాయి

4.HR ఇంటర్వ్యూ ఉంటుంది (అన్ని రౌండ్స్ కంప్లీట్ చేసాక జాబ్ ఇస్తారు.

 

దరఖాస్తు విధానం (How to Apply)

దరఖాస్తు చేయడం చాలా సులభం. కింద సూచించిన విధంగా చేయండి:

Google అధికారిక వెబ్‌సైట్ https://careers.google.com

కి వెళ్ళండి.Careers సెక్షన్‌లోకి వెళ్ళి Software Engineer – Bangalore పోస్టు ఎంపిక చేయండి.Apply Now Button పై క్లిక్ చేయండి.మీ వివరాలు (Name, Email, Qualification, Resume) నమోదు చేయండి.ఫనల్‌గా Submit బటన్ పై క్లిక్ చేయండి.

దరఖాస్తు సమర్పించిన తర్వాత, మీ ఇమెయిల్‌కి కన్ఫర్మేషన్ వస్తుంది.

 

 ప్రయోజనాలు (Benefits)

Google లో పనిచేయడం అంటే కేవలం ఉద్యోగం కాదు, ఒక పెద్ద నేర్చుకునే అవకాశం కూడా. ఈ కంపెనీ అందించే ప్రధాన ప్రయోజనాలు:

1.ఉత్తమమైన వేతనం (Salary)

2.హెల్త్ ఇన్సూరెన్స్ (Insurance)

3.పెయిడ్ లీవ్స్ & ఫ్రీ ఫుడ్ ఫెసిలిటీ (Pain Leavs)

4.హైబ్రిడ్ వర్క్ ఆప్షన్ (Work from Office + Home)

5.ఫ్రీ లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్స్ (Coursera, Udemy Access)

6.ఉద్యోగుల కోసం ప్రత్యేక కెరీర్ గ్రోత్ ప్రోగ్రామ్‌లు

 

ముఖ్యమైన సూచనలు (Important Notes)

1.ఇది ఒక ఫ్రీ రిక్రూట్‌మెంట్, ఎటువంటి ఫీజు లేదు. (No Fee)

2.అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు వివరాలు సరిచూసుకోవాలి.

3.ఫ్రెషర్స్ మరియు అనుభవజ్ఞులిద్దరూ అప్లై చేయవచ్చు. (Freshers & Experience)

4.రిక్రూట్‌మెంట్ అప్‌డేట్స్ గూగుల్ అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే నమ్మదగినవి.

 

 జీతం వివరాలు (Salary Details)

గూగుల్ Software Engineer పోస్టుకు సగటు వేతనం ₹40,000 నెలకు (ఇంటర్న్ స్థాయి) లేదా LPA ఆధారంగా పెరుగుతుంది. అనుభవం పెరిగే కొద్దీ, సాలరీ కూడా వేగంగా పెరుగుతుంది.

 

 జాబ్ లొకేషన్ (Job Location)

ఈ పోస్టు బెంగళూరు (Bangalore) లో ఉంది. ఇది గూగుల్ ఇండియా యొక్క ప్రధాన ఆఫీస్‌ లొకేషన్‌లలో ఒకటి. ఆధునిక వాతావరణం, టెక్ హబ్ కల్చర్, మరియు బహుళ అంతర్జాతీయ ప్రాజెక్టులపై పనిచేసే అవకాశం లభిస్తుంది

 

Apply Link : https://tinyurl.com/bdh3mnm6

🔴Related Post

Leave a Comment