NTT DATA
ప్రస్తుతం ప్రసిద్ది చెందిన It కంపెనీ ntt Data నుండి ఒక మంచి ఉద్యోగ అవకాశం ప్రకటించారు. ఈ సంస్థ Network Engineer పోస్టలు కోసం ఫ్రెషర్స్ మరియు అనుభవం ఉన్న వ్యక్తులను నియమించబోతుంది. ఈ ఉద్యోగానికి సంబందించిన మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కంపెనీ వివరాలు
NTT DATA అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ IT మరియు కన్సల్టింగ్ సంస్థ. ఈ కంపెనీ ప్రదానంగా Software Soluctions, Cloud Service, Cyber Security , Data Analatics వంటి విభాగాల్లో సేవలు అందిస్తున్నారు. భారతదేశంలో కూడా హైదరాబాద్,బెంగుళూరు,పూణే,ముంబై వంటి నగరాల్లో కూడా కంపెనీలు కూడా ఉన్నాయి.
ఉద్యోగం వివరాలు
Network Engineer
ఈ పోస్ట్ లో మీరు కంపెనీ నెట్వర్క్ సిస్టమ్ లను పర్యవేక్షించటం మరియు జాగ్రత్తగా ఉంచటం సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరీక్షించటం వంటి బాద్యతలు ఉంటాయి.
అర్హత
ఈ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ప్రతీ ఒక్కరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కంప్యూటరు గురుంచి కొంచం అయిన తెలిసి ఉండాలి. అనుభవం ఉన్న వ్యక్తులకి ఇంకా వేగంగా తీసుకోవటానికి అవకాశం ఉంటుంది.
అనుభవం
ఫ్రెషర్స్ మరియు అనుభవం ఉన్న ఎవరయినా కూడా అప్లై చేసుకోవచ్చు.
అనుభవం ఉన్న వాళ్ళకి సేలరీ ఎక్కువగా ఇస్తారు.
జీతం వివరాలు
ఈ పోస్ట్ కి ఒక సంవత్సరానికి 3 లక్షల 50వేలు వరుకు ఇస్తున్నారు. అంటే నెలకు 30 వేలు ఇస్తున్నారు. అలానే బోనస్ లు, పైడ్ లీవ్స్ అన్నీ కూడా ఇస్తున్నారు.
పని చేసే ప్రదేశం
ఈ పోస్ట్ ప్రధానంగా ముంబై ఆఫీసు లో ఉంటుంది. కొన్ని ప్రాజెక్టు లో వర్క్ ఫ్రమ్ ఆఫీసు లేదా Hybreied మోడెల్ లో పని చేసే అవకాశం ఉంటుంది.
పని విధులు
- ఈ కంపెనీ it నెట్వర్క్ సిస్టమ్ లను అమలు చేయటం.
- Routers, Switches, Firewalls వంటి నెట్వర్క్ పరికరాలను చేయటం.
- నెట్వర్క్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సాల్వ్ చేయటం.
- మంచి పని తీరు తో ఉండాలి.
- టీం అంధరితో కలిసి మెలిసి పని చేసుకోవాలి.
అవసరమైన నైపుణ్యాలు
- నెట్వర్క్ కన్సెప్ట్స్ మీద అవగాహన ఉండాలి.
- హార్డ్ వేర మరియు సిస్టమ్ మీద జ్ఞానం ఉండాలీ.
- సమస్యలను త్వరగా గుర్తించి వాటిని సాల్వ్ చేసేలా ఉండాలి.
- కమ్యూనికేటివ్ స్కిల్స్ ఉండాలి.
- ఫైరవల్లస్,రవుటర్స్ వంటి వాటిపై అవగాహన ఉండాలి.
పని సమయం
సాధారణంగా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరుకు పని సమయం ఉంటుంది. కొన్ని సమయాల్లో ప్రొజెక్ట్స్ కి అనుగుణంగా షిఫ్ట్స్ అనేవి ఉంటాయి.
ఎంపిక విదానం
- ముందుగా ఆన్లైన్ లో అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి.
- తర్వాత Technical / Aptitude టెస్ట్ ఉంటుంది.
- లాస్ట్ లో hr ఇంటర్వ్యూ ఉంటుంది.
ఈ మూడు టెస్ట్ లను పూర్తి చేసినవాళ్ళకి Offer Letter పంపిస్తారు.
సూచనలు
- మీ Resume ని లేటెస్ట్ గా అప్డేట్ చేయండి.
- నెట్వర్క్ కి సంబందించిన బుక్స్ ని ఒకసారి చదవండి.
- ఇంటర్వ్యూ ముంధు ntt data గురుంచి పూర్తిగా తెలుసుకోండి.
- కంపెనీ వెబ్సైట్ లోనే అప్లై చేసుకోండి.
ఎంధుకు ntt data లో ఉద్యోగం చేయాలి
- ఇది ఒక టాప్ mnc కంపెనీ.
- కెరీర్ గ్రోత్ కి మంచి అవకాశం ఉంటుంది.
- ట్రైనింగ్ మరియు సర్టిఫికేట్ ఇస్తారు.
- ఇది ఒక సెక్యూర్ జాబ్.
జాబ్ డీటైల్స్
| కంపెనీ పేరు | NTT DATA |
| ఉద్యోగం పేరు | Network Engineer |
| అర్హత | Any Degree |
| అనుభవం | Freshers / Experience |
| జీతం | 30,000/- |
| లొకేషన్ | Mumbai |
ముక్యమైన తేధీలు
- ధరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది.
- తక్కువగా పోస్ట్ లు ఉండటం వలన త్వరగా అప్పలు చేసుకోండి.
దరఖాస్తు విదానం
ఈ బ్లాగ్ మొత్తం పూర్తిగా చదవండి.
ఆ తర్వాత ఈ బ్లాగ్ లాస్ట్ లో Apply Link అని ఉంటుంది అక్కడ క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ గా కంపెనీ కెరీర్ వెబ్సైట్ కి వెళతారు.
అక్కడ అప్లై లింకు మీద క్లిక్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయండి.





