Optum Requirment 2025 | Software Engineer | Apply Online Now

By balusrimanthula616@gmail.com

Published On:

 

Optum కంపెనీ గురుంచి 

ప్రస్తుత కాలంలో టెక్ రంగంలో ఉద్యోగాలు బాగా పెరుగుతున్నాయి. అంతలోనే Optum కంపెనీ వాళ్ళు Noida లో ఉన్నటువంటి కంపెనీ లో software engineer జాబ్ కి హైరింగ్ చేసుకుంటున్నారు. ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్  ఎవరయినా కూడా ఈ ఆహ్వానితులే అని ఈ కంపెనీ తెలియజేస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు కూడా వాడులుకొవద్దు. మరిన్ని విషయాలు ఎప్పుడు మనం తెలుసుకుందాం.

 

ఉద్యోగం వివరాలు 

కంపెనీ పేరు : Optum

జాబ్ రోల్ : Software Engineer

క్వాలిఫికేషన్స్ : ఏదైనా డిగ్రీ

అనుభవం : ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్

సేలరీ : 40,000/-

జాబ్ లొకేషన్ : నోయిడా

 

ఎందుకు ఈ ఉద్యోగం మంచి అవకాశం?

1. ఫ్రెషర్స్ కి డిగ్రీ పూర్తి చేసిన ప్రతీ ఒక్కరూ కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవటానికి అవకాశం ఉంది అని తెలుస్తుంది.

2. Optum కంపెనీ అనేది ఒక గ్లోబల్ కంపెనీ మరియు అంధరికి తెలిసిన కంపెనీ.

3. ఈ ఉద్యోగం నోయిడా లోనే అలాగే రవాణా సదుపాయం కూడా ఇస్తారు.

4. ఫ్రెషర్ కి సేలరీ ఒకలగా ఉంటుంది మరియు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి సేలరీ ఇంకోకలగా ఉంటుంది. కానీ సేలరీ మాత్రం బాగా ఇస్తారు.

 

అర్హత మరియు నైపుణ్యాలు 

1.  ఏదయినా డిగ్రీ పూర్తి చేసిన ప్రతీ ఒక్కరూ కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

2. ప్రోగ్రామింగ్, ఫండమెంటల్స్ మీద తెలిసి ఉండాలి.

3.  Web – Development,Java, ఇవి లేదా ఇతర ఫ్రంట్ మరియు బ్యాక్ technolagie విషయాలు తెలిసి ఉన్న వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

4. ఇంటర్వ్యూ కి అటండ్ అయ్యే ముంధు Optum గురుంచి పూర్తిగా తెలుసుకోండి.

 

అప్లై ప్రక్రియ 

1. సాధారణంగా ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పంపాలి.

2. ఈ ఇంటర్వ్యూ లో 3 రౌండ్స్ ఉంటాయి.

3. అధికారిక వెబ్సైట్ లోనే అప్లై చేసుకోండి.

4. మీ Resume ని నీటిగా అప్డేట్ చేసుకోండి.

5. ఈ టిప్స్ అన్నీ పాటించాలి గుర్తు పెట్టుకోండి.

 

సలహాలు / టిప్స్ 

1. బేసిక్ ఇంగ్షీషు చదవటం,మాట్లాడటం,రాయటం తెలిసి ఉండాలి ఎంధుకు అంటే ప్రస్తుత కాలంలో అంతా ఇంగ్షీషు లోనే నడుస్తుంది.

2. Java,Python,c ++ వంటి వాటిలో సనీసం కొంచం ఐన తెలిసి ఉండాలి.

3. మీరు జాబ్ కి అప్లై చేసేముంధు పూర్తిగా జాబ్ కోసం తెలుసుకొని అప్పుడు అప్లై చేయండి.

4. ఇంటర్వ్యూ లో ఈ జాబ్ మీకు ఎంధుకు  సరైనదో వాళ్ళకి అర్దం అయ్యే లా చెప్పండి.

5. ఇంటర్వ్యూ లో వాళ్ళు అడిగే ప్రశ్నలకి మీరు సమాదనం stright గా చెప్పండి. ఎక్కడ తడబడకుండా చెప్పడం మంచిది.

6. వాళ్ళకి మీరు ఈ జాబ్ చేయటానికి అర్హులే అని అనిపించేలా చేయండి.

7. మీరు ఈ జాబ్ లో జాయిన్ అయ్యాక టీం అంధరితో కలిసి వర్క్ చేయటం నేర్చుకోండి. ఎంధుకు అంటే మీకు స్టార్టింగ్ లో వర్క్ ఏం చేయాలో తెలిధు అప్పుడు మీకు టీం అవసరం చాలా ఉంటుంది. అంధుకే టీం తో ఉండటం చాలా మంచిది.

 

Optum కోసం చిన్న విషయం 

Optum అనేది గ్లోబల్ హెల్త్ technolagi సంస్థ. Technolagi ఆధారంగా ఆరోగ్య సంబందిత పరిష్కారాలు అందిస్తుంది. ఇందులో పని చేసే Employees కి కూడా మంచి ఆరోగ్య సంబందిత వసతులు కల్పిస్తున్నారు. బోనస్ లు కూడా ఇస్తున్నారు. పైడ్ లీవ్స్ కూడా ఇస్తున్నారు. ఇలా మరెన్నో వసతులు Optum కంపెనీ అందజేస్తుంది.

 

చివరిగా నా మాట 

Optum కంపెనీ జాబ్ పోస్ట్ లను విడుదల చేసింది. కాబట్టి ఇదే మంచి అవకాశంగా తెసుకుని అప్లై చేసుకోండి. మరియు మంచి సేలరీ కూడా ఇస్తున్నారు. మంచిగా పని చేసుకోవచ్చు. మిగతా సమయం లో కుటుంబం తో కలిసి ఉండవచ్చు. ఈ అవకాశన్ని అస్సలు వధాలకండి. ఇలాంటి మరెన్నో జాబ్ విషయాల కోసం తెలుసుకోవటానికి మన atfreejobalert.in website ని డెయిలీ ఫాలో అవ్వండి. ఫాలో అవ్వటం మీకే మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫాలో అవ్వండి.

 

 

Apply Link

🔴Related Post

Leave a Comment