Oracle Recruitment 2025 | Technical Support Analyst | Apply Online Now

By balusrimanthula616@gmail.com

Published On:

 

 

Freshers కి Oracle కంపెనీ లో భారీగా ఉద్యోగాలు | Oracle Recruitment 2025 

ప్రస్తుతం ప్రముఖ ఐటి కంపెనీ Oracle నుంచి ఫ్రెషర్స్ కోసం మంచి శుభవార్త వచ్చింది.టెక్నికల్ రంగంలో కెరీర్ ప్రారంబించాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం. Oracle Recruitment 2025 ద్వారా కంపెనీ Technical Support Analyst పోస్టుల కోసం భారీగా నియమాలు చేపడుతుంది. దేశవ్యాప్తంగా ఎవరయినా అప్లై చేసుకోవచ్చు.

 

కంపెనీ వివరాలు 

కంపెనీ పేరు : Oracle

జాబ్ రోల్ : Technical Support Analyst

అర్హత : ఏదైనా డిగ్రీ

అనుభవం : అవసరం లేదు

జీతం : 3.6 ఒక సంవత్సరానికి

జాబ్ లొకేషన్ : Pan India

అప్లికేషన్ మోడ్ : online

 

Oracle కంపెనీ గురుంచి 

Oracle కార్పొరేషన్ అనేది ప్రపంచ లో టాప్ సాఫ్ట్వేర్ మరియు క్లౌడ్ కంపెనీ.దీని ప్రధాన కార్యాలయం అమెరికా లో ఉంది.Oracle సంస్థ ప్రదానంగా డాటా బేస్ మేనేజ్మెంట్,సిస్టమ్ క్లౌడ్ సర్విస్,సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ సొల్యూషన్స్ అందిస్తుంది.ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది కస్టమర్లు కలిగి ఉన్న ఒక పెద్ద సంస్థ.

 

జాబ్ రోల్ వివరాలు 

Technical Support Analyst పోస్టులో ఎంపికైన వాళ్ళు Oracle కి సంబందించిన టెక్నికల్ ఇష్యూ లను పరిష్కరించాలి.ఈ ఉద్యోగం ప్రదానంగా కస్టమర్ సపోర్ట్ మరియు టెక్నికల్ Trabulshooting పై ఆధారపడి ఉంటుంది.

 

ప్రధాన బాద్యతలు 

1. Oracle సాఫ్ట్వేర్ లేదా టెక్నికల్ సమస్యలను పరిష్కరించాలి.

2. కస్టమర్ రిపోర్ట్ చేసిన సమస్యలకు త్వరగా పరిష్కారం చూడాలి.

3. సిస్టమ్ పనితీరు ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి.

4. కొత్త అప్డేట్ లేదా ప్యాచ్ లను అమలు చేయటానికి సహాయపడాలి.

5. టెక్నికల్ డాక్యుమెంటేషన్ తయారు చేయటం మరియు రిపోర్టింగ్ చేయటం.

 

విద్య అర్హత 

1. ఏదయినా డిగ్రీ పూర్తి చేసిన ప్రతీ ఒక్కరూ కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

2. కంప్యూటరు మీధ కనీసం తెలిసి ఉండాలి.

3. ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరయినా కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

4. ఇంగ్షీషు మాట్లాడటం,రాయటం,చదవటం ఇవన్నీ కనీసం వచ్చి ఉండాలి. ప్రస్తుత కాలం లో ఇది చాలా ముఖ్యం.

 

అవసరమైన స్కిల్స్ 

1. గూడ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.

2. ఏదైనా ప్రాబ్లం వస్తే దాని సాల్వ్ చేసే విధంగా ఉండాలి.

3. Database,sql వంటివి తెలిసి ఉంటే ఇంకా అదనపు ప్రయోజనాలు ఉంటాయి.

4. మెయిన్ గా టీం వర్క్ అనేది ఉండాలి. ఎధుకు అంటే నీకు తెలియని విషయాలు కూడా కొన్ని ఉంటాయి. అవి టీం లో వాళ్ళను అడిగి తెలుసుకోవచ్చు. అందుకే టీం వర్క్ చాలా అవసరం.

5. షిఫ్ట్స్ లో పని చేయగలగలి.

 

జీతం వివరాలు 

Oracle కంపెనీ Technical Support Enginner జాబ్ రోల్ కి ఒక సంవత్సరానికి 3 లక్షల 50 వేలు ఇస్తున్నారు.అలాగే అనుభవం ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే బోనస్ లు కూడా ఇస్తున్నారు. ఇది టాప్ కంపెనీ కాబట్టి సేలరీ లు కరెక్ట్ డేట్ కి పడతాయి.

 

జాబ్ లొకేషన్ 

ఈ పోస్ట్లు పాన్ ఇండియా మొత్తం ఉన్నాయి. అంటే భారతదేశంలో ఏ ప్రాంతంలో ఐన ఈ ఉద్యోగాలు లబిస్తాయి. మీరు ఇంటి నుండి పని చేయవచ్చు ఇలాంటి సదుపాయాలు కూడా అందిస్తుంది.

 

ఎంపిక ప్రక్రియ 

1. ముందుగా ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

2. తర్వాత టెక్నికల్ టెస్ట్ ఉంటుంది.

3. లాస్ట్ లో hr ఇంటర్వ్యూ ఉంటుంది.

వీటి అన్నింటిలో మీరు సెలెక్ట్ అయితే అప్పుడు మీకు ఆఫర్ లెటర్ రిలీస్ చేస్తారు.

 

ఎలా అప్లై చేయాలి 

1. ముందుగా నేను ఇచ్చిన లింకు మీద క్లిక్ చేయాలి.

2. అక్కడ ఉన్న అప్లికేషన్ మొత్తం ఫిల్ చేయాలి.

3. మీ Resume ని నీటిగా అప్డేట్ గా ఉంచుకోవాలి.

4. మీరు ఇంటర్వ్యూ కి అటండ్ అయ్యే ముంధు oracle గురుంచి పూర్తిగా తెలుసుకోవటం మంచిది.

5. మీరు అదికరికా వెబ్సైట్ లోనే అప్లై చేసుకోండి థర్డ్ పార్టీ లింకులు వాడకండి.

 

చివరిగా నా మాట 

Oracle కంపెనీ జాబ్ పోస్ట్ లను విడుదల చేసింది. కాబట్టి ఇదే మంచి అవకాశంగా తెసుకుని అప్లై చేసుకోండి. మరియు మంచి సేలరీ కూడా ఇస్తున్నారు. మంచిగా పని చేసుకోవచ్చు. మిగతా సమయం లో కుటుంబం తో కలిసి ఉండవచ్చు. ఈ అవకాశన్ని అస్సలు వధాలకండి. ఇలాంటి మరెన్నో జాబ్ విషయాల కోసం తెలుసుకోవటానికి మన atfreejobalert.in website ని డెయిలీ ఫాలో అవ్వండి. ఫాలో అవ్వటం మీకే మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫాలో అవ్వండి.

 

Official Apply Link :- https://tinyurl.com/mrmbhnk5

🔴Related Post

Leave a Comment