Micron Recruitment 2025 | Staff Engineer | Apply Now

By balusrimanthula616@gmail.com

Published On:

 

 

Micron కంపెనీ లో భారీగా ఉద్యోగాలు 2025 కి సంబందించి Staff Engineer పోస్టులను విడుదల చేసింది. 

ఇప్పుడు ఫ్రెషర్స్ కి మరియు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మైక్రోన్ కంపెనీ మంచి శుభవార్త చెప్పింది. ప్రపంచ అభివృద్ది కంపెనీ లలో ఒకటైన మైక్రోన్ టెక్నాలజీ నుండి కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీస్ చేసింది. మీరు ఇంజనీర్ మరియు టెక్నికల్ ఫీల్డ్ లో మంచి it కంపెనీ లలో జాబ్ చేయటానికి ఇదే మంచీ అవకాశం. 

 

ఇప్పుడు కంపెనీ వివరాలు తెలుసుకుందాం

కంపెనీ పేరు : Micron Technology 

జాబ్ రోల్ : Staff Engineer 

అర్హత : ఏదైనా డిగ్రీ 

అనుభవం : అవసరం లేధు 

జీతం : 3 – 4 లక్షలు ఒక సంవత్సరానికి 

జోన్ లొకేషన్ : హైదరాబాద్ 

అప్లికేషన్ మోడ్ : Online 

 

మైక్రోన్ కంపెనీ గురుంచి 

ఈ కంపెనీ అనేది అమెరికా ఆధారిత semiconductor manufacturing కంపెనీ. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీ లకు మెమరీ మరియు స్టోరేజ్ సొల్యూషన్ అందించే సంస్థ. ఈ కంపెనీ తయారు చేసే nand,dram,ssd లాంటివి ల్యాప్టాప్,మొబైలు,సర్వర్స్ ఇలాంటి పరికారాల్లో ఉపయోగపడతాయి. 

 

జాబ్ రోల్ గురుంచి తెలుసుకుందాం 

 ఈ రిక్రూట్మెంట్ లో స్టాఫ్ పోస్టుల కోసం నియామకాలు జరుగుతున్నాయి.ఈ పోస్టులో పని చేసే వారికి ముక్యంగా క్రింది విదమైన బాద్యతలు ఉంటాయి. 

 

ముఖ్యమైన బాద్యతలు 

  1. సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ desine పై పని చేయటం. 
  2. కొత్త ప్రాడక్ట్ ల డెవలప్మెంట్ లో భాగస్వామ్యం అవ్వటం. 
  3. డాటా అనాలసిస్ చేయడం మరియు మెమరీ ప్రాడక్ట్ ల పనిని మెరుగుపరచటం. 
  4. కంపెనీ ప్రాజెక్టు టీం తో కలిసి సొల్యూషన్ ఇవ్వటం. 
  5. టెస్టింగ్,debugging మరియు ఇతర కార్యకలాపాలు నిర్వహించటం. 

 

అర్హత కోసం తెలుసుకుందాం 

  1. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ప్రతీ ఒక్కరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 
  2. ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరైనా జూడ అప్లై చేసుకోవచ్చు. 
  3. టెక్నికల్ స్కిల్స్ తప్పకుండా ఉండాలి. 
  4. Java ,python,c ++, వంటి వాటి పై అవగాహన ఉండటం చాలా మంచిది. 
  5. హార్డ్వేర్ డిజైన్ టెస్టింగ్ పై అవగాహన ఉండాలి. 
  6. Semicondector,memory కోసం తెలిసి ఉండాలి. 
  7. అలానే సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉండాలి. 
  8. Problem-Solving స్కిల్స్ టీం వర్క్ ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఉండాలి. 

 

ఇప్పుడు జీతం కోసం తెలుసుకుందాం 

మైక్రోన్ కంపెనీ లో staff engineer పోస్ట్ కి వచ్చేసి ఒక సంవత్సరానికి 3.5 లక్షలు ఇస్తున్నారు. అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది.మరియు బోనస్,హెల్త్ ఇన్షూరెన్స్,పైడ్ లీవ్స్ ఇలాంటివి అన్నీ కూడా ఇస్తున్నారు.వీక్ ఆఫ్ కూడా ఇస్తారు. 

 

Selection process కోసం తెలుసుకుందాం 

  1. ముందుగా ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 
  2. తర్వాత టెక్నికల్ టెస్ట్ ఉంటుంది. 
  3. టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది.
  4. ఇవన్నీ సెలెక్ట్ అయిన తర్వాత hr ఇంటర్వ్యూ ఉంటుంది. 

సెలెక్ట్ అయిన వాళ్ళకి కంపెనీ వాళ్ళు ఆఫర్ లెటర్ పంపిస్తారు. 

 

ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం

  1. ముందుగా నేను ఇచ్చిన లింకు మీద క్లిక్ చేయాలి.
  2. అక్కడ ఉన్న అప్లికేషన్ మొత్తం ఫిల్ చేయాలి.
  3. మీ Resume ని నీటిగా అప్డేట్ గా ఉంచుకోవాలి.
  4. మీరు ఇంటర్వ్యూ కి అటండ్ అయ్యే ముంధు micron గురుంచి పూర్తిగా తెలుసుకోవటం మంచిది.
  5. మీరు అదికరికా వెబ్సైట్ లోనే అప్లై చేసుకోండి థర్డ్ పార్టీ లింకులు వాడకండి.

 

ముక్యమైన Date 

  1. అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది వెళ్ళి అప్లై చేసుకోండి. 
  2. లాస్ట్ డేట్ ఇంకా ప్రకటించలేధు ఏలో త్వరగా అప్లై చేసుకోండి. 

 

ఈ కంపెనీ లో కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం 

ఈ కంపెనీ లో పని చేసే ఉద్యోగులు అనేక కెరీర్ గ్రోత్ అవకాశాలు ఉన్నాయి. మొదటిగా staff engineer గా ప్రారంబించి ఆ తర్వాత సీనియర్ ఇంజనీర్ అవుతారు ఇంకా అలా ఉన్నత స్టయికి వెళతారు.పెద్ద పెద్ద ప్రాజెక్టు లు చేస్తే మోస్ట్ సీనియర్ అయిపోతారు.

ఇది ఒక mnc కంపెనీ కాబట్టి సేలరీ బాగా వస్తుంది మరియు కెరీర్ గ్రోత్ కూడా బాగా ఉంటుంది.మంచి వతావరణం ఉంటుంది. ఎలా మరెన్నో అవకాశాలు ఉంటాయి.

 

ఎంధుకు మైక్రోన్ లో ఉద్యోగం చేయాలి 

  1. మంచి వతావరణం ఉంటుంది. 
  2. మంచి ఎక్స్పీరియన్స్ టీం ఉంటుంది. 
  3. మంచి సేలరీ మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. 
  4. ఇలాంటి పెద్ద కంపెనీ లలో చేయటం వల్ల మంచి నాలెడ్జ్ వస్తుంది. 
  5. లాంగ్ టర్మ్ జాబ్ ఉంటుంది. 

 

చివరిగా నా మాట 

Micron కంపెనీ జాబ్ పోస్ట్ లను విడుదల చేసింది. కాబట్టి ఇదే మంచి అవకాశంగా తెసుకుని అప్లై చేసుకోండి. మరియు మంచి సేలరీ కూడా ఇస్తున్నారు. మంచిగా పని చేసుకోవచ్చు. మిగతా సమయం లో కుటుంబం తో కలిసి ఉండవచ్చు. ఈ అవకాశన్ని అస్సలు వధాలకండి. ఇలాంటి మరెన్నో జాబ్ విషయాల కోసం తెలుసుకోవటానికి మన atfreejobalert.in website ని డెయిలీ ఫాలో అవ్వండి. ఫాలో అవ్వటం మీకే మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫాలో అవ్వండి.

 

Official Apply Link : https://tinyurl.com/y32e2xxv

 

🔴Related Post

Leave a Comment