Amazon Recruitment 2025 | Software Development Engineer | Apply Now Online

By balusrimanthula616@gmail.com

Published On:

 

 

Amazon గురుంచి తెలుసుకుందాం 

ప్రస్తుతం దేశంలో ఉన్న అతి పెద్ద E-Commerce కంపెనీ లలో ఒకటి అయిన కంపెనీ Amazon. ఇది ఒక mnc కంపెనీ.ఈ కంపెనీ నుండి ఫ్రెషర్స్ క మరియు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి జాబ్స్ విడుదల చేయడం జరిగినది. ఈ పోస్ట్ కి 90 రోజులు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ బ్లాగ్ ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. 

 

కంపెనీ పూర్తి వివరాలు 

కంపెనీ పేరు : Amazon 

జాబ్ రోల్ : Software Development Engineer 

డిపార్ట్మెంట్ : it / Software 

లొకేషన్ : చెన్నై 

అనుభవం : అవసరం లేదు 

ట్రైనింగ్ కాలం : 90 రోజులు 

సేలరీ : 40,000/-

 

జాబ్ రోల్ కోసం తెలుసుకుందాం 

ఈ రోల్ లో మీరు Software Applications Design,Coding,Testing,Debugging వంటి పనులు చేస్తారు.Amazon కంపెనీ కి ఉన్న వివిద ప్రాజెక్టు లలో మీరు టీం గా పని చేయవలసి ఉంటుంది. మీ ట్రైనింగ్ సమయం లో amazon సంస్థ నుండి ప్రొఫెషనల్ మెంటవరస్ guidence లబిస్తుంది. 

 

ఈ జాబ్ అర్హత కోసం తెలుసుకుందాం 

  1. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ప్రతీ ఒక్కరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 
  2. B. tech / b.e ఏవరైన అప్లై చేసుకోవచ్చు. 
  3. ఫ్రెషర్స్ కి ఏది మంచి అవకాశం. 

 

స్కిల్స్ కోసం తెలుసుకుందాం 

  1. Java,Python,C++ వంటి వాటి మీద బేసిక్ అవగాహన ఉండాలి. 
  2. ఏదైనా టెక్నికల్ పరంగా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసేలా ఉండాలి. 
  3. ఇంగ్షీషు రాయడం,చదవటం,మాట్లాడటం వచ్చి ఉండాలి. 
  4. టీం వర్క్ ఉండాలి. ఇది చాలా అవసరం. 

 

ట్రైనింగ్ లో ఏమి విషయాలు నేర్పుతారో చూద్దాం 

  1. Software Development Basics
  2. Cloud Computing
  3. Bata base Managment
  4. Web development
  5. Project-based Learning

ఈ ట్రైనింగ్ ఆన్లైన్ మరియు ఆఫీసు లో కూడా జరగవచ్చు. ట్రైనింగ్ బాగా నేర్పిస్తారు.ఈ ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత Amazon కంపెనీ నుండి సర్టిఫికేట్ ఇస్తారు. 

 

జీతం వివరాలు 

  1. ట్రైనింగ్ తర్వాత 40,000/- ఇస్తారు. 
  2. మరియు బోనస్,ఇన్సెంటివ్ వంటివి ఇస్తారు. 

మొదటి 90 రోజులు ట్రైనింగ్ సమయంలో స్టే ఫండ్ అనేది ఇస్తారు. సుమారు 15,000/- నుండి 20,000/- వరుకు ఉంటుంది. 

 

ఎంపిక ఎలా చేస్తారు?

  1. ముందుగా ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 
  2. టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. 
  3. లాస్ట్ లో hr ఇంటర్వ్యూ మరియు ఫైనల్ కూడా. 
  4. మీరు ఈ జాబ్ కి ok అనుకుంటే వెంటనే ఆఫర్ లెటర్ పంపిస్తారు.

 

ఈ జాబ్ కి ఎలా అప్లై చేయాలి 

  1. ముందుగా నేను ఇచ్చిన లింకు మీద క్లిక్ చేయాలి.
  2. అక్కడ ఉన్న అప్లికేషన్ మొత్తం ఫిల్ చేయాలి.
  3. మీ Resume ని నీటిగా అప్డేట్ గా ఉంచుకోవాలి.
  4. మీరు ఇంటర్వ్యూ కి అటండ్ అయ్యే ముంధు Coforge గురుంచి పూర్తిగా తెలుసుకోవటం మంచిది.
  5. మీరు అదికరికా వెబ్సైట్ లోనే అప్లై చేసుకోండి థర్డ్ పార్టీ లింకులు వాడకండి.

 

ఈ జాబ్ లో జాయిన్ అవ్వటం వల్ల వచ్చే బెనిఫిట్స్ 

  1. ముందుగా ఏది ఒక నెంబర్ వన్ mnc కంపెనీ. 
  2. 90 రోజులు మంచి ట్రైనింగ్ ఇస్తారు. 
  3. పరన్మెంట్ జాబ్ ఉంటుంది. 
  4. మంచి జీతం ఉంటుంది. 
  5. మంచి కెరీర్ బాగుంటుంది ఇలాంటి కంపెనీ లో పనిచేయటం వల్ల. 
  6. ఇతర దేశాలకి కూడా వెళ్ళవచ్చు వర్క్ పని మీద. 

 

ముక్యమైన డేట్స్ 

  1. ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయ్యింది. 
  2. డిసెంబర్ లో ఆన్లైన్ టెస్ట్ ఉండే అవకాశం ఉంది. 
  3. ట్రైనింగ్ జనవరి లో ఉంటుంది. 

 

చివరిగా నా మాట 

Amazon  కంపెనీ జాబ్ పోస్ట్ లను విడుదల చేసింది. కాబట్టి ఇదే మంచి అవకాశంగా తెసుకుని అప్లై చేసుకోండి. మరియు మంచి సేలరీ కూడా ఇస్తున్నారు. మంచిగా పని చేసుకోవచ్చు. మిగతా సమయం లో కుటుంబం తో కలిసి ఉండవచ్చు. ఈ అవకాశన్ని అస్సలు వధాలకండి. ఇలాంటి మరెన్నో జాబ్ విషయాల కోసం తెలుసుకోవటానికి మన atfreejobalert.in website ని డెయిలీ ఫాలో అవ్వండి. ఫాలో అవ్వటం మీకే మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫాలో అవ్వండి.

 

Official Apply Link :- https://tinyurl.com/4zmd2zj8

  

🔴Related Post

Leave a Comment