EY Company Recruitment | Analyst Role | Apply Now

By balusrimanthula616@gmail.com

Published On:

 

 

EY కంపెనీ గురుంచి 

ప్రస్తుతం భారతదేశం లో ప్రముకమైన mnc కంపనీ లు కొత్త ఉద్యోగ అవకాశాలు ప్రకతీస్తారు. వాటిలో ఒకటి ey.ఈ కంపెనీ 2025 సంవత్సరానికి సంబందించి Analyst పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మీరు Any Degree పూర్తి చేసిన ప్రతీ ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు Ey కంపెనీ గురుంచి పూర్తిగా తెలుసుకుందాం.

 

కంపెనీ పూర్తి వివరాలు తెలుసుకుందాం 

కంపెనీ పేరు : EY 

జాబ్ రోల్ : Anaylst 

అర్హత : ఏదైనా డిగ్రీ 

అనుభవం : ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ 

జాబ్ లొకేషన్ : ముంబై 

సేలరీ : 4.2లక్ష 

అప్లికేషన్ మోడ్ : Online 

 

జాబ్ రోల్ వివరాలు 

Anaylst పోస్ట్ Ey చాలా ముక్యమైన పాత్ర. ఈ రోల్లో మీరు కంపెనీ డాటా,రిపోర్ట్,క్లయింట్ ప్రాజెక్టు,మరియు ఫైనాన్షియల్ అనాలసిస్ సంబందిత పనులు చేయాల్సి ఉంటుంది. 

 

జాబ్ లో మీరు చేయాల్సిన బాద్యతలు 

  1. డేట్ అనాలసిస్ చేయడం మరియు రిపోర్ట్ చేయడం. 
  2. క్లయింట్స్ నుండి వచ్చిన సమాచారని పరిశీలించి అవసరమైన సలహాలు ఇవ్వడం. 
  3. టెక్నాలజీస్ మరియు బిజినెస్ ప్రాసెస్ ల మద్య గ్యాప్ లను గుర్తించటం. 
  4. బిజినెస్ రిసెర్చ్ మరియు మార్కెట్ స్టడీస్ చేయడం. 
  5. టీం తో కలిసి పని చేయాలి. 

 

అర్హత 

  1. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ప్రతీ ఒక్కరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 
  2. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండాలి. 
  3. సిస్టమ్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. 
  4. ఫ్రెషర్స్ కి ఇది ఒక మంచి అవకాశం. 

 

అవసరమైన స్కిల్స్ 

  1. Analytical Thinking
  2. Problem Solving Skills 
  3. Communication & Presentation Skills 
  4. Time Managment 
  5. Team Collabration
  6. Ms Excel

 

జీతం వివరాలు 

  1. ట్రైనింగ్ తర్వాత 35,000/- ఇస్తారు. 
  2. మరియు బోనస్,ఇన్సెంటివ్ వంటివి ఇస్తారు. 
  3. అనుభవం ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ జీతం ఇస్తారు. 

 

ఎంపిక ప్రక్రియ 

  1. ముందుగా ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 
  2. టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. 
  3. లాస్ట్ లో hr ఇంటర్వ్యూ మరియు ఫైనల్ కూడా. 
  4. మీరు ఈ జాబ్ కి ok అనుకుంటే వెంటనే ఆఫర్ లెటర్ పంపిస్తారు.

 

ఎలా అప్లై చేయాలి 

  1. ముందుగా నేను ఇచ్చిన లింకు మీద క్లిక్ చేయాలి.
  2. అక్కడ ఉన్న అప్లికేషన్ మొత్తం ఫిల్ చేయాలి.
  3. మీ Resume ని నీటిగా అప్డేట్ గా ఉంచుకోవాలి.
  4. మీరు ఇంటర్వ్యూ కి అటండ్ అయ్యే ముంధు Coforge గురుంచి పూర్తిగా తెలుసుకోవటం మంచిది.
  5. మీరు అదికరికా వెబ్సైట్ లోనే అప్లై చేసుకోండి థర్డ్ పార్టీ లింకులు వాడకండి.

 

మీరు ఈ జాబ్ లో జాయిన్ అవ్వటం వల్ల కలిగే ప్రయోజనాలు 

  1. ముందుగా ఏది ఒక నెంబర్ వన్ mnc కంపెనీ. 
  2. 90 రోజులు మంచి ట్రైనింగ్ ఇస్తారు. 
  3. పరన్మెంట్ జాబ్ ఉంటుంది. 
  4. మంచి జీతం ఉంటుంది. 
  5. మంచి కెరీర్ బాగుంటుంది ఇలాంటి కంపెనీ లో పనిచేయటం వల్ల. 
  6. ఇతర దేశాలకి కూడా వెళ్ళవచ్చు వర్క్ పని మీద. 

 

ముగింపు 

Ey కంపెనీ జాబ్ పోస్ట్ లను విడుదల చేసింది. కాబట్టి ఇదే మంచి అవకాశంగా తెసుకుని అప్లై చేసుకోండి. మరియు మంచి సేలరీ కూడా ఇస్తున్నారు. మంచిగా పని చేసుకోవచ్చు. మిగతా సమయం లో కుటుంబం తో కలిసి ఉండవచ్చు. ఈ అవకాశన్ని అస్సలు వధాలకండి. ఇలాంటి మరెన్నో జాబ్ విషయాల కోసం తెలుసుకోవటానికి మన atfreejobalert.in website ని డెయిలీ ఫాలో అవ్వండి. ఫాలో అవ్వటం మీకే మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫాలో అవ్వండి.

 

Official Apply Link :- https://tinyurl.com/2nbw8s9n

🔴Related Post

Leave a Comment