NxtWave Company Recruitment | Business Developer | Apply Now

By balusrimanthula616@gmail.com

Published On:

 

 

NextWave కంపెనీ గురుంచి 

ఇప్పుడు డిజిటల్ రంగంలో ఎవరికైనా Work From Home ఉద్యోగం అంటే ఇస్టం పెరుగుతుంది.ఇంట్లోనే పని చేసే అవకాశం ఉంటుంది.మంచి వాతావరణంలో అలాగే మంచి ఇంటర్నెట్ తో చాలా బాగా పని చేసుకోవచ్చు.ఇవన్నీ చాలా మందికి ఒక మంచి career ఆప్షన్ అవుతుంది. ఇటువంటి Work from home అవకాశాల్లో  Nxtwave కంపెనీ ప్రస్తుతం ఒక మంచి ఉద్యోగాని ప్రకటించింది. 

ఈ కంపెనీ గురుంచి ఇంకా పూర్తిగా ఇప్పుడు మనం ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం 

జాబ్ పూర్తి వివరాలు 

                            విషయాలు                                  వివరాలు 
కంపెనీ పేరు  NxtWave 
జాబ్ రోల్  Business Developer 
క్వాలిఫికేషన్స్  ఏదైనా డిగ్రీ 
సేలరీ  30,000/- ఒక నెలకి 
లొకేషన్  Work From Home 
అప్లికేషన్ మోడ్  Online 

 

 

ఈ జాబ్ రోల్ కోసం తెలుసుకుందాం 

  1. కంపెనీ కౌరసెస్ గురుంచి స్టూడెంట్స్ కి వివరించటం. 
  2. Intrested స్టూడెంట్స్ లేదా పేరెంట్స్ తో call మాట్లాడటం. 
  3. వాళ్ళ doubts ను క్లియర్ చేయటం. 
  4. ఇలాంటి కోర్సు లో జాయిన్ అయ్యేలా చేయటం. 
  5. సేల్స్ టార్గెట్ ను ఫినిష్ చేయటం. 

 

ఈ జాబ్ కి అర్హత 

  1. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ప్రతీ ఒక్కరూ కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. 
  2. గతం లో సేల్స్,telecalling,వంటి వాటిలో అనుభవం ఉండటం మంచిది. 
  3. తెలుగు లో మరియు ఇంగ్షీషు మాట్లాడటం వచ్చి ఉండాలి. 
  4. Laptop మరియు మంచి intrernet ఉండాలి. 
  5. ఇతరులని ఒప్పించేలా మాట్లాడాలి. 
  6. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఈ జాబ్ ఒక మంచి అవకాశం. 

 

ఈ జాబ్ కి కావలసిన స్కిల్స్ 

  1. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగా ఉండాలి. 
  2. స్టూడెంట్స్ ని ఒప్పించేలా ఉండాలి. 
  3. కోర్సు లో జాయిన్ చేసేలా మోటివేషన్ చేయాలి. 
  4. కంపెనీ targets ని పూర్తి చేయాలి. 
  5. కాల్స్ లో మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడాలి. 
  6. బేసిక్ కంప్యూటరు వచ్చి ఉండాలి. 

 

సేలరీ కోసం తెలుడుకుందాం 

  1. ఈ జాబ్ కి ఒక సంవత్సరానికి 3.6లక్షలు ఇస్తారు. అంటే ఒక నెలకు సుమారు 30,000/- ఇస్తారు. 
  2. అలాగే మంచి insentives కూడా బాగా వస్తాయి. 
  3. ఎంధుకు అంటే ఇది సేల్స్ జాబ్ కాబట్టి. 
  4. మంచిగా పర్ఫార్మన్స్ చేయాలి. అప్పుడే మంచి insentives వస్తాయి. 

 

Work From Home జాబ్ వల్ల కలిగే బెనిఫిట్స్ 

  1. ఇంట్లో కూర్చుని పని చేసుకోవచ్చు. 
  2. లొకేషన్ ఎక్కడైనా ఉండవచ్చు. 
  3. టైమ్ అనేది చాలా సేవ్ అవుతుంది. 
  4. ఆఫీసు స్ట్రెస్ తగ్గుతుంది. 
  5. Work-Life బ్యాలెన్స్ గా ఉంటుంది. 

 

Selection ఎలా చేస్తారో చూద్దాం 

  1. ముందుగా ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 
  2. Hr telephonic ఇంటర్వ్యూ ఉంటుంది. 
  3. Sales Communication Assessment ఉంటుంది. 
  4. Final Interview తర్వాత. 
  5. Offer Letter ఇస్తారు. 

 

Verification కోసం కావలసిన డాక్యుమెంట్స్ 

  1. Ats Resume 
  2. ఆధార్ కార్డ్ 
  3. పాన్ కార్డ్ 
  4. మీ డిగ్రీ లేదా b.Tech సర్టిఫికేట్. 

 

 

ఈ జాబ్ కి ఎలా అప్లై చేయాలి

  1. ముందుగా నేను ఇచ్చిన లింకు మీద క్లిక్ చేయాలి.
  2. అక్కడ ఉన్న అప్లికేషన్ మొత్తం ఫిల్ చేయాలి.
  3. మీ Resume ని నీటిగా అప్డేట్ గా ఉంచుకోవాలి.
  4. మీరు ఇంటర్వ్యూ కి అటండ్ అయ్యే ముంధు NxtWave  గురుంచి పూర్తిగా తెలుసుకోవటం మంచిది.
  5. మీరు అదికరికా వెబ్సైట్ లోనే అప్లై చేసుకోండి థర్డ్ పార్టీ లింకులు వాడకండి.

 

చివరిగా నా మాట 

NxtWave  కంపెనీ జాబ్ పోస్ట్ లను విడుదల చేసింది. కాబట్టి ఇదే మంచి అవకాశంగా తెసుకుని అప్లై చేసుకోండి. మరియు మంచి సేలరీ కూడా ఇస్తున్నారు. మంచిగా పని చేసుకోవచ్చు. మిగతా సమయం లో కుటుంబం తో కలిసి ఉండవచ్చు. ఈ అవకాశన్ని అస్సలు వధాలకండి. ఇలాంటి మరెన్నో జాబ్ విషయాల కోసం తెలుసుకోవటానికి మన atfreejobalert.in website ని డెయిలీ ఫాలో అవ్వండి. ఫాలో అవ్వటం మీకే మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫాలో అవ్వండి.

 

Official Apply Link :-  https://tinyurl.com/jcr758ta

 

🔴Related Post

Leave a Comment