RRB Junior Engineer Recruitment 2025 | 2569 Posts | Diploma & B.Tech Eligible | Apply Now

By balusrimanthula616@gmail.com

Updated On:

 

 

భారతీయ రైల్వే లో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ 

భారతీయ రైల్వే లో ఉద్యోగం అంటే చాలా మందికి కలల ఉద్యోగం.భారతీయ రైల్వే లోనే అతి పెద్ద రిక్రూట్మెంట్ సంస్థ. ప్రతీ సంవత్సరం లక్షలాది యువత తమ భవిష్యత్ కోసం రైల్వే లో ఉద్యోగాలకు ఎదురు చూస్తుంటారు. ముక్యంగా జూనియర్ ఇంజనీర్ పోస్టులు అనేవి టెక్నికల్ ఫీల్ లో ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం.సేఫ్ జాబ్ మంచి సేలరీ అదనపు అలవెన్సు ప్రోమోటివనల్ అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది విద్యార్దుల మంచి కల నెరవేరబోతుంది.  ఈసారి ఆ కల నిజం కానుంది.రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా Juniour Engineer పోస్టుల కోసం భారీగా నోటిఫికేషన్ విడుదల చేసింది.దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లో కలిపి మొత్తం 2569 పోస్టులకి బర్తి చేస్తుంది.

ఇది CEN No.05/2025 కింద జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్.ఈ ఉద్యోగాలకు B.E/B.Tech/Diploma అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ప్రతీ ఒక్కరూ కూడా ఈ జాబ్ ని మిస్ అవ్వకండి ప్రతీ ఒక్కరూ కూడా అప్లై చేసుకోండి. డీటైల్స్ అన్నీ క్లియర్ గా ఇస్తాను ప్రతీ ఒక్కరూ చూడండి చూసి అప్లై చేసుకోండి. 

 

జాబ్ వివరాలు 

వివరాలు  విషయాలు 
Company Name RRB
Post Name Junior Engineer
No Of Posts 2569
Qualification B.E/B.Tech/Diploma
CEN No CEN No. 05/2025
Advt No RRB/KOL/Advt./CEN-05/2025
Start Date Of Apply 31 October 2025
End Date Of Apply  30 November 2025

 

విద్యా అర్హత ఏం ఉండాలి 

ఈ పోస్టులకు అప్లై చేయాలి అంటే ఇంజనీరింగ్ లేదా డిప్లొమా వంటివి పూర్తి చేసిన ప్రతీ ఒక్కరూ కూడా అప్లై చేసుకోవచ్చు.ఇప్పుడు మనం ఏ బ్రాంచ్ కి ఎక్కువ ఛాన్స్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం 

ఉదాహరణకు:-

  1. Electrical Engineering
  2. Civil Engineering
  3. Mechanical Engineering 
  4. Electronics Engineering

ఇవన్నీ కూడా ఎక్కువగా ఛాన్స్ లు ఉన్న అరియు మీ యొక్క టెక్నికల్ సిలబస్ ని బాగా నేర్చుకోండి ఈ జాబ్ ఎక్సామ్ అనేది చాలా ముక్యం 3 రౌండ్స్ ఉంటాయి.ఇవన్నీ మీరు పాస్ అయ్యాక మెడికల్ ఫిట్నెస్ వంటి రౌండ్స్ కూడా ఉంటాయి. ఈ జాబ్ లో జాయిన్ అయితే మంచి స్టయిలో ఉంటారు.

 

ముక్యమైన తేదీలు 

  1. షార్ట్ నోటిస్ విడుదల       – 29 సెప్టంబర్ 2025 
  2. ఆన్లైన్ లో అప్లై చేసుకునే డేట్  –  31 అక్టోబర్ 2025 
  3. దరఖాస్తు చేసుకునే చివరి తేదీ   –  30 నవంబర్ 2025 
  4. ఫీజు చెల్లించటానికి చివరి తేదీ   –   02 డిసెంబర్ 2025 

ఈ తేదీ లను బాగా గుర్తు పెట్టుకోండి.ఎందుకు అంటే ఏ డేట్ కి ఏం అవుతుందో తెలుసుకోవాలి  అంటే ఈ డేట్ మీ బాగా గుర్తుపెట్టుకోండి.మీరు కానీ ఒక్క  డేట్ మిస్ అయిన కూడా ఎక్సామ్ రాయటానికి అవకసం అనేది ఉండదు.కాబట్టి ప్రతీ ఒక్క డేట్ బాగా గుర్తు పెట్టుకోండి.   

 

అప్లికేషన్ ఫీజు వివరాలు 

  1. General / OBC / EWS                                          –                500/-
  2. SC / ST / PwBD / Female / Ex-Serviceman    –                250/-
  3. Transgender                                                        –                NIL

ఇవన్నీ చాలా రీసన్ బుల్ మిడిల్ క్లాస్ ఫీజూ కాబట్టి ప్రతీ ఒక్కరూ అప్లై చేసుకోండి.ఫీజు చెల్లించిన తర్వాత పరీక్ష రాసిన వాళ్ళకి కొంత మొత్తాని తిరిగి చెల్లించే అవకాశం ఉంది. 

 

వయస్సు పరిమితి 

  1. కనీస వయస్సు  : 18 సంవత్సరాలు 
  2. గరిష్ట వయస్సు  : 33 సంవత్సరాలు 

మీరు వయస్సులో ఉనప్పుడే గవర్నమెంట్ జాబ్స్ కి అప్లై చేయండి ట్రై చేయండి.వయస్సు పెరిగేకొద్ది మీ జాబ్స్ కి ట్రై చేయలేరు.ప్రభుత్వ నిబందనల ప్రకారం SC/ST/OBC/Ex-Serviceman/PwBD వాళ్ళకి వయస్సు రాయితీలు వర్తిస్తాయి. 

 

జీతం వివరాలు 

  1. Starting జీతం : 35,000/-
  2. Pay Level       : Level 6 

ఇది చాలా ఆకర్షణీయమైన సలారీ.ఎంధుకు అంటే ఈ రోజుల్లో 10 to 15 వేల సేలరీ కోసం డిగ్రీ లు వంటివి చేస్తున్నారు.ఒక్కసారి మీరు గవర్నమెంట్ ట్రై చేయండి జాబ్ వస్తే మీ లైఫ్ సెట్టు. అలాగే Da,Hra,Ta వంటి ఇతర అలవెన్సు లు కూడా రైల్వే నిబందనల ప్రకారం అందుతాయి.అలాగే ఎక్స్పీరియన్స్ పెరిగేకొద్ది సేలరీ కూడా పెరుగుతుంది. మంచి సేలరీలు రైల్వే లో ఉంటాయి. 

 

Selection ప్రక్రియ తెలుసుకుందాం 

CBT – I (First Computer Exam)

  1. ఇది ఒక స్క్రీనింగ్ పరీక్ష 
  2. మొత్తం 100 ప్రశ్నలు , 90 నిమిషాలు సమయం ఉంటుంది. 
  3. Subjects: Mathematics,General Intelligence,General Awareness,General Science.

CBT – II (Second Computer Exam)

  1. ఈ పరీక్షలో అభ్యర్థి యొక్క టెక్నికల్ నైపుణ్యాని పరీకశిస్తారు. 
  2. Subjects : Physics,Chemistry,Engineering Discpline Questions,General Awareness.

Documents verification 

  1. అప్లై చేసిన వాళ్ళ సర్టిఫికేట్లు చెక్ చేస్తారు. 

మెడికల్ పరీక్ష 

  1. ఫిట్నెస్ పరీక్ష,వైద్య అర్హతలు పరిశీలిస్తారు.
  2. certificat లు చాలా స్ట్రిక్ట్ గా చెక్ చేస్తారు కాబట్టి ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా ఉంచుకొండి.certificat లు చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. 

 

నా నుండి కొన్ని టిప్స్ 

ఉదాహరణకు :-

  1. అధికారిక వెబ్సైట్ లోనే అప్లై చేయాలి. 
  2. సిలబస్ పాటర్న్ బాగా తెలుసుకోండి
  3. Rrb పాత పేపర్ లను ప్రాక్టీస్ చేయండి
  4. Mathematics,Reasoning,General Science పై ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. 
  5. రోజుకి కనీసం 4-5 గంటలు చదవండి
  6. Mock టెస్ట్ లు prepair avvandi.

పరీక్ష కోసం మీరు మంచి ప్లాన్ ని prepair చేసుకోండి. జనరల్ అవేర్నెస్ ,కరెంట్ అఫ్ఫిర్స్ వంటివి బాగా చదవండి టెక్నికల్ సుబ్జెక్ట్స్ షార్ట్ గా చేసుకొన్ని మంచిగా ప్రాక్టీస్ అవ్వండి  మీరు పాటించండి ఎందుకు అంటే ఇప్పుడు బాగా కస్టపడితేనే జాబ్ వచ్చాక సుఖపడతారు.ప్రతీ రోజు పరేపాయిర్ అవ్వండి rrb పాత question పేపర్ ని బాగా ప్రాక్టీస్ చేయండి.Mathematics బాగా prepair అవ్వండి ఎంధుకు అంటే 60% మార్క్స్ ఈ సుబ్జెక్ట్స్ లోనే వస్తాయి అందుకే బాగా ప్రాక్టీస్ చేయండి.నెగిటివే questions కి తెలియకపోతే answer చేయకండి అలానే వదిలేయండి ఎందుకు అంటే worng అయితే కరెక్ట్ అయిన answaers కూడా మైనేశ్ చేస్తారు. మీరు కస్టపడితే ఫలితం ఉంటుంది.

 

ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం 

  1. అధికారిక వెబ్సైట్ లోనే అప్లై చేసుకోవాలి
  2. CEN No. 05/2025 – Junior Engineer నోటిఫికేషన్ పై క్లిక్ చేయండి. 
  3. పూర్తి వివరాలు చదివి,Apply Online బటన్ మీద క్లిక్ చేయండి 
  4. మీ వ్యక్తిగత వివరాలు,విద్యా అర్హతలు ఎంటర్ చేయండి  
  5. అవసరమైన డాక్యుమెంట్స్,ఫోటో,సంతకం, అప్లోడు చేయండి 
  6. ఫీజు చెల్లించి అప్లికేషన్ సబ్మిట్ చేయండి 
  7. చివరిగా ప్రింట్ తీసుకుని మీ దగ్గర ఉంచుకోండి. 

ఈ విధంగా మీరు ఈ జాబ్ కి చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోండి ప్రతీ విషయం కూడా చాలా జాగ్రత్తగా తెలుసుకోండి.అన్నీ ఫిల్ చేయండి పేమెంట్ చేశాక అది ప్రింట్ తీసుకోండి ఎంధుకు అంటే  మళ్ళీ మీరు డౌన్లోడ్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.మెయిన్ గా ఒక్క విషయం ఏంటి అంటే మీ ఫోటో సంతకం బిలో 5 kb లో ఉండేలా చూసుకోండి.above 5kb అయితే అప్లోడు అవ్వధు.కాబట్టి చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోండి

 

చివరిగా నా మాట 

RRB కంపెనీ జాబ్ పోస్ట్ లను విడుదల చేసింది. కాబట్టి ఇదే మంచి అవకాశంగా తెసుకుని అప్లై చేసుకోండి. unemployed యూత్ కి ఏది ఒక గోల్డెన్ ఛాన్స్ . ఇప్పుడు ఇలాంటి అవకాశాలని వధులుకుంటే చాలా బాధ పడవలసి వస్తుంది.మంచి సేలరీ కూడా ఇస్తున్నారు. మంచిగా పని చేసుకోవచ్చు.ఈ అవకాశన్ని అస్సలు వధాలకండి. ఈ ఏజ్ నుండి మీరు ఒక లైఫ్ ప్లాన్ అనేది వేసుకోండి ఇది చాలా అవసరం ప్రతీ మనిషికి కూడా గవర్నమెంట్ జాబ్ అనేది చాలా మందికి ఒక కల ఈ జాబ్ కి కస్టపడితే ఈ జాబ్స్ సాదించవచ్చు.ఇలాంటి మరెన్నో జాబ్ విషయాల కోసం తెలుసుకోవటానికి మన atfreejobalert.in website ని డెయిలీ ఫాలో అవ్వండి. మన వెబ్సైట్ ని ఫాలో అవ్వటం ద్వారా డెయిలీ జాబ్స్ పోస్ట్ చేస్తాము.డెయిలీ ఫాలో అవ్వటం మీకే మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫాలో అవ్వండి.

 

Official Apply Link :-https://rrbguwahati.gov.in/

🔴Related Post

Leave a Comment