Cognizant Company Recriutment 2025 | Software Engineer | Apply Now

By balusrimanthula616@gmail.com

Published On:

 

 

Cognizant కంపెనీ గురుంచి తెలుసుకుందాం 

ఇండియా లోనే ప్రముక ఐటి కంపెనీ ఒకటైన Cognizant కంపెనీ కూడా ఒకటి.ఈ కంపెనీ తాజాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ విబాగం లో పోస్టులను బర్తి చేస్తుంది.నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు.Mnc కంపెనీ లో జాబ్ చేయాలి అలాగే కెరీర్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఫ్రెషర్ మరియు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం.ఈ జాబ్ కి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ప్రతీ ఒక్కరూ కూడా అప్లై చేసుకోవచ్చు.అలాగే ఈ కంపెనీ లో జాబ్ చేయటం వల్ల కెరీర్ గ్రోత్ బాగా ఉంటుంది.మంచి ఫ్రెండ్లీ వాతావరణం కూడా ఉంటుంది.Cognizant ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది చెందిన Mnc కంపెనీ.Development,క్లౌడ్ కంప్యూటింగ్ ,బిజినెస్ వంటి మరెన్నో సేవలను అందిస్తుంది. ఇండియా లో మాత్రమే లక్షల్లో ఉద్యోగాలను ఈ కంపెనీ కలిగి ఉంది.సేలరీ కూడా బాగా ఇస్తారు ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్ది సేలరీ కూడా పెరుగుతుంది.ఈ ఆర్టికల్ లో మనం Software Engineer కి సంబందించి పూర్తి వివరాలను అర్హత,స్కిల్స్ ఇలా మరెన్నో విషయాలు తెలుసుకుందాం. 

 

విషయాలు  వివరాలు 
కంపెనీ పేరు  Cognizant 
జాబ్ రోల్  Software Engineer 
విద్యా అర్హత  Any Degree 
ఆనుభవం  Freshers and Experienced 
సేలరీ  30,000 
జాబ్ లొకేషన్  Chennai & Hyderabad 
కేటగిరి  It 
అప్లై మోడ్  Online 

 

సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ అంటే ఏంటో తెలుసుకుందాం 

  1. సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ను డిజైన్ చేయటం మరియు డెవలప్ చేయటం. 
  2. ఏమైనా బుగస్ ఉంటే వాటిని ఫిక్స్ చేయటం. 
  3. క్లయింట్ రిక్రూట్మెంట్ ను అర్దం చేసుకొని ప్రొజెక్ట్స్ వంటివి తయారు చేయటం. 
  4. టెస్టింగ్,డెవలప్మెంట్ వంటి వాటికి సపోర్ట్ చేయటం. 
  5. టీం తో కలిసి టీం వర్క్ అనేది చేయాలి. 

సాఫ్ట్వేర్ రంగంలో కెరీర్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ముందుగా మీరు ఈ జాబ్ లో ప్రొజెక్ట్స్ కి సంభందించిన అప్లికేషన్స్ ను డిజైన్ బాగా చేయటం.మరియు డిజైన్ చేశాక వాటిని డెవలప్ వంటివి చేయాలి.హాకింగ్ వంటి bugs వస్తే వాటిని సరి చూడాలి.customers కి తగట్టు ప్రొజెక్ట్స్ ని డిజైన్ చేయాలి.కొన్ని కొన్ని విషయాల్లో మీరు సపోర్ట్ అనేది చేయాలి.ముందుగా కావలసింది టీం వర్క్ ఇది చాలా ముక్యం ఈ కంపెనీ అనే కాదు ప్రతీ కంపెనీ లో కూడా ఇది అవసరం.ఎందుకు అంటే మీకు తెలియని విషయాలు మీతో పని చేసే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి టీం వర్క్ అనేది చాలా ముక్యం.

 

విద్యా అర్హత తెలుసుకుందాం 

  1. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ప్రతీ ఒక్కరూ కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. 
  2. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి 
  3. ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ ఎవరైనా కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు
  4. టీం వర్క్ చాలా అవసరం
  5. ఏ బ్యాచ్ వాళ్ళు అయిన అప్లై చేసుకోవచ్చు. 

మీరు డిగ్రీ కానీ b.tech కానీ కంప్లీట్ చేసిన ప్రతీ ఒక్కరూ కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.మీకు ఇంగ్షీషు మాట్లాడటం,చదవటం,రాయటం వంటివి వచ్చి ఉండాలి.ఎందుకు అంటే ఈ రోజుల్లో ఇంగ్షీషు చాలా అవసరం ప్రతీ జాబ్ కి కూడా కాబట్టి ఇంగ్షీషు నేర్చుకోండి.టీం వర్క్ కూడా చాలా ముక్యం మరియు అవసరం కూడా.ఈ జాబ్ ఏ బ్యాచ్ వాళ్ళు అయిన కూడా అప్లై చేసుకోవచ్చు.ఈ జాబ్ కి సేలరీ కూడా బాగా ఇస్తారు.అలాగే ఈ జాబ్ కి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవడం అనేది చాలా మంచి విషయం.డిగ్రీ కంప్లీట్ చేసిన వెంటనే జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.ఫ్రెషర్స్ కి ట్రైనింగ్ ఇస్తారు ఎటువంటి బయపడవలసిన అవసరం కూడా లేదు.ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇంకా మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి.సేలరీ కూడా బాగా ఎక్కువ ఇస్తారు.ఫ్రెషర్స్ కి ట్రైనింగ్ లో కూడా సేలరీ ఇస్తారు.కానీ తక్కువ ఇస్తారు.ట్రైనింగ్ తర్వాత ఫుల్ సేలరీ ఇస్తారు.ఇది మీరు గమనించాలి.

 

ఈ జాబ్ కి అవసరమైయిన స్కిల్స్ తెలుసుకుందాం 

  1. Java, python,C++ వంటివి బేసిక్ అయిన నేర్చుకొని ఉండాలి. 
  2. SQL basics
  3. Problem Solving Skills 
  4. Data Structures Knowledge 
  5. Object Oriented Programming 
  6. HTML 
  7. Cloud Platforms Basics
  8. Good Communication Skills 
  9. Team Collaboration skills 

జావా,వంటి ప్రోగ్రామ్మింగ్ భాషలు నేర్చుకోవటం చాలా మంచిది.అప్లై చేసే ముందు నేర్చుకుంటే ఇంటర్వ్యూ టైమ్ లో మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేధు.ప్రాబ్లం సొలవింగ్ స్కిల్స్ ఉండాలి.ఎందుకు అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే దానిని పరిష్కరించేలా ఉండాలి.మంచి కమ్యూనికేషన్స్ స్కిల్స్ కూడా ఉండాలి.టీం వర్క్ మాత్రం చాలా ముక్యం.ఒక్కడినే జాబ్ చేసుకుంటా ఒక్కడినే అన్నీ చేసుకుంటా అంటే కుదరదు.ఏదోక సందర్బంలో చిక్కుకుంటావు.కాబట్టి టీం వర్క్ చాలా ముక్యం.సాఫ్ట్వేర్ పరంగా ఉన్న ప్రతీ ఒక్కటి కూడా మీరు నేర్చుకోండి.నేచుకొని జాబ్ కి అప్లై చేస్తే మీరు చాలా వరకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది.కాబట్టి అన్నీ నేర్చుకోండి.

 

సేలరీ వివరాలు 

ఒక సంవత్సరానికి 3.6 వేలు ఇస్తున్నారు.అంటే ఒక నెలకు సుమారుగా 30,000/- ఇస్తున్నారు.అలాగ increments కూడా ఉంటాయి.ఒక ఫ్రెషర్ కి ఇది ఒక మంచి సేలరీ.అలాగే ఇన్షూరెన్స్ సదుపాయం కూడా కల్పిస్తారు.ఇది జాబ్ చేసే ప్రతీ ఒక్కరికీ కూడా చాలా అవసరం.మరియు ప్రతీ సంవత్సరం కూడా బోనస్ లు ఇస్తారు.మీ జాబ్ విదానం మీరు వర్క్ చేసే స్టైల్ బట్టి మీ సేలరీ పెంచుతారు.ఈ రోజుల్లో 10k సేలరీ కోసం ఉదయం నుండి సాయంత్రం వరుకు చాలా కస్టపడుతున్నారు.వల్ల కస్టమ్ తో పోల్చుకుంటే మన కస్టమ్ పెద్దది ఏం కాదు.కాబట్టి ప్రతీ ఒక్కరూ ప్రతీ విశయం కూడా బాగా నేర్చుకోండి.అన్నీ తెలుసుకోండి ఓర్పుతో ఉండండి అప్లై చేసిన వెంటనే జాబ్ వస్తుంది అని అనుకుంటే అది మీ మురకత్వం కాబట్టి ప్రతీ విషయం కూడా చాలా బాగా శ్రద్దగా అన్నీ నేచుకోండి.

 

జాబ్ లొకేషన్ తెలుసుకుందాం 

  1. చెన్నై 
  2. హైదరాబాద్

ఈ జాబ్ లో Work From Home కూడా చేసే అవకాశం ఉంటుంది.ప్రొజెక్ట్స్ కోసం ఇతర దేశాలకి కూడా మీరు వెళ్ళవచ్చు.ఈ రెండు state లు మంచి development ఉన్నవి.ఇలాంటి నగరాల్లో పని చేయటం వల్ల మీగత కంపెనీ లు కూడా చూసే అవకాశం ఉంటుంది.

 

ఈ జాబ్ కి కావలసిన డాక్యుమెంట్స్ 

  1. Ats Resume 
  2. Aadhar Card 
  3. Pan Card 
  4. మీ degree  Certificates 
  5. Passport Size Photo 
  6. Signature 

ఇవన్నీ కూడా మీరు అప్లై చేసుకునే సమయానికి మీ దగ్గర ఉంచుకోవాలి.ఇవన్నీ కూడా ముక్యం అవసరం కూడా.మీ డిగ్రీ సర్టిఫికేట్ లు పైన చూపిన విడంగా ఉంచుకోండి.

 

ఎందుకు ఈ కంపెనీ లో పని చేయాలి 

  1. కెరీర్ గ్రోత్ ఫాస్ట్ గా ఉంటుంది
  2. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మంచిగా ఉంటాయి 
  3. సేలరీ increment ప్రతీ సంవత్సరం 
  4. Stable అండ్ లాంగ్ టర్మ్ కెరీర్ 
  5. Employee Friendly వాతావరణం 

ముందుగా మీ కెరీర్ అనేది చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది.అలాగే ఇక్కడ ఇచ్చే ప్రతీ ట్రైనింగ్ కూడా చాలా బాగా అర్దం అయ్యేలా చెప్తారు. మరియు సేలరీ అదనంగా పెంచే అవకాశం కూడా చాలా ఉంటుంది.మీరు పని చేయాలే కానీ మీమాల్ని ఎవ్వరూ తేసేయారు.employees కి ఒక మంచి వాతావరణం లాగా ఉంటుంది

 

నా నుండి మీకు Resume Tips

  1. ప్రాపర్ గా కాంటాక్ట్ డీటైల్స్ ఇవ్వాలి
  2. Education డీటైల్స్ కరెక్ట్ గా ఇవ్వాలి 
  3. స్కిల్స్ అన్నీ ఇవ్వండి 
  4. Internship ఉంటే యాడ్ చేయండి 
  5. Ats resume అప్లోడు చేయండి 

మీరు ప్రాపర్ గా మీ contact డీటైల్స్ అనేవి మీ resume లో ఇవ్వండి. మీ education డీటైల్స్ సరిగ్గా ఇవ్వండి. స్కిల్స్ కూడా ఇవ్వండి. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ చేయండి.ఇవన్నీ కూడా resume లో add చేయవలసినవి.  

 

ఎలా select చేస్తారో చూద్దాం  

  1. ముందుగా ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 
  2. తర్వాత అస్సెస్స్మెంట్ టెస్ట్ ఉంటుంది. 
  3. నెక్స్ట్ టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. 
  4. లాస్ట్ లో Hr ఇంటర్వ్యూ ఉంటుంది. 
  5. అన్నీ ఒక అయితే ఆఫర్ లెటర్ ఇస్తారు. 

ముందుగా ఆన్లైన్ లో చాలా డీటైల్ గా అప్లికేషన్ ఫిల్ చెయ్యండి.తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది.ఈ టెస్ట్ లు అన్నీ పూర్తి చేసిన తర్వాత లాస్ట్ లో Hr ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులో మీ ఆటిట్యూడ్,మీరు ఈ జాబ్ కి సెట్ అవుతారా అవ్వరా అని చూస్తారు.వాళ్ళకి మీరు ok అనుకుంటే మీ email కి offer letter పంపిస్తారు.

 

ఎలా అప్లై చేయాలో చూద్దాం 

  1. ముందుగా నేను ఇచ్చిన లింకు మీద క్లిక్ చేయాలి.
  2. అక్కడ ఉన్న అప్లికేషన్ మొత్తం ఫిల్ చేయాలి.
  3. మీ Resume ని నీటిగా అప్డేట్ గా ఉంచుకోవాలి.
  4. మీరు ఇంటర్వ్యూ కి అటండ్ అయ్యే ముంధు Micron గురుంచి పూర్తిగా తెలుసుకోవటం మంచిది.
  5. మీరు అదికరికా వెబ్సైట్ లోనే అప్లై చేసుకోండి థర్డ్ పార్టీ లింకులు వాడకండి. 

మీరు నేను ఇచ్చిన link తప్ప ఇంకా ఏ లింకు మీద కూడా క్లిక్ చేయకండి.స్పామ్ లింకు లను దూరం పెట్టండి.జాబ్ కి అప్లై చేసే ముందు మీ resume ని update చేయండి.అలాగే ఇంటర్వ్యూ కి వెళ్ళే ముందు పూర్తిగా  ఈ కంపెనీ కోసం తెలుసుకొని అప్లై చేయటం మంచిది.

 

నా మాట వినండి చివరిగా 

Cognizant కంపెనీ జాబ్ పోస్ట్ లను విడుదల చేసింది. కాబట్టి ఇదే మంచి అవకాశంగా తెసుకుని అప్లై చేసుకోండి. మరియు మంచి సేలరీ కూడా ఇస్తున్నారు. మంచిగా పని చేసుకోవచ్చు. మిగతా సమయం లో కుటుంబం తో కలిసి ఉండవచ్చు. ఈ అవకాశన్ని అస్సలు వధాలకండి. Mnc కంపెనీ జాబ్ చేయటం మీ లక్ష్యం అయితే ఇదే మంచి అవకాశంగా తీసుకోండి. మీ కెరీర్ ని ఇప్పుడే మొదలు పెట్టండి.ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీ లలో జాబ్ చేయటానికి intrest చూపించిన వాళ్ళకి ఇది ఒక సువర్ణమైన అవకాశం.కాబట్టి ఇలాంటి మరెన్నో జాబ్ విషయాల కోసం తెలుసుకోవటానికి మన atfreejobalert.in website ని డెయిలీ ఫాలో అవ్వండి. ఫాలో అవ్వటం మీకే మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫాలో అవ్వండి.జాబ్ చేయటానికి నాలెడ్జ్ అవసరం కానీ Certificat కాదు.certificat నీ identification మాత్రమే.

 

 

Official Apply Link :- https://careers.cognizant.com/global-en/jobs/000663763526/software-engineer/

 

🔴Related Post

Leave a Comment