Amazon Compny గురుంచి
ప్రపంచంలో నెంబర్ వన్ స్నానం లో ఉన్న టాప్ mnc కంపెనీ amazon. ఈ కంపెనీ తాజాగా Associate – ml Data Operations రోల్ కి రేకురిమెంట్ ప్రకటించింది. ఈ ఉద్యోగం Work From Home విదానంలో ఉండటంతో ఇంటి నుండి పనిచేయాలి అనుకునేవాళ్ళకి మంచి అవకాశం.
కంపెనీ వివరాలు
కంపెనీ పేరు : Amazon
జాబ్ రోల్ : Associate – ml Data Operations
జాబ్ టైపు : Work From Home
అర్హత : ఏదైనా డిగ్రీ
అనుభవం : ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు
జీతం : 4 లక్షలు ఒక సంవత్సరానికి
హైరింగ్ సంవత్సరం : 2025
జాబ్ రోల్ గురుంచి తెలుసుకుందాం
Amazon లో ప్రధానంగా Machine ml Data Operations విభాగానికి సంబండించినది.
Go – Ai Team లో భాగమై మీరు Video లో imagies మరియు text డేటాని విశ్లేసించి ai Models కి సరైన ఇన్పుట్ డాటా అందించటం మీ ప్రధాన బాద్యతగా ఉంటుంది.
ఈ రోల్ లో మీరు Amazon Robotics,computer Vision మరియు Machine Learning Projects లతో పనిచేసే అవకాశం ఉంటుంది. ఫ్రెషర్స్ కి Technolagi లో ఎదగటానికి మంచి అవకాశం ఉంటుంది.
జాబ్ యొక్క బాద్యతలు
వీడియొ లో లేదా imagies చూపబడే అంశాలను కచ్చితంగా గుర్తించటం మరియు టాగ్ చేయటం.
Amazon యొక్క ai మోడెలస్ కి అవసరమయిన డాటా ప్రొసెసింగ్ చేయటం.
టీం చెప్పిన సూచలను ప్రకారం క్వాలిటి చెకింగ్ మరియు డాటా రివ్యూ చేయటం.
ప్రాజెక్టు రూల్స్ లను పాటిస్తూ ఫాస్ట్ గా మరియు Quality గా పని చేయటం.
ఆవసరమైతే రిపోర్టింగ్ మరియు Feedback వంటివి చేయాలి.
ఈ జాబ్ కి కావలసిన అర్హత
ఏదయినా డిగ్రీ పూర్తి చేసిన ప్రతీ ఒక్కరూ కూడా అప్లై చేసుకోవచ్చు .
ఇంగ్షీషు లో మాట్లాడటం మరియు రాయటం రావాలి.
కంప్యూటరు Basics తెలిసి ఉండాలి.
ఫ్రెషర్స్ మరియు Experience పర్సన్స్ ఎవరయినా కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచూ.
జీతం వివరాలు
ఈ జాబ్ రోల్ కి Amazon కంపెనీ వాళ్ళు అందించే సేలరీ సంవత్సరానికి 4 లక్షలు అంటే ఒక నెలకు వచ్చేసి సుమారుగా 33 వేలు ఇస్తున్నారు. మరియు ఫ్రెషర్స్ కి అలానే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి సలారీలు వేర్వేరుగా ఉంటాయి. అలానే బోనుసలు, పైడ్ లీవ్స్ , ఇన్షూరెన్స్ కూడా ఇస్తున్నారు.
ఇంట్లో కూర్చుని పనిచేయటం వల్ల కలిగే ప్రయోజనాలు
ఇంటి నుండి పని చేసే అవకాశం దొరుకుతుంది.
టైమ్ మేనేజమెంట్ దొరుకుతుంది.
ట్రావెల్లింగ్ లేకపోవటం వలన హ్యాపీ గా వర్క్ చేసుకోవచ్చు.
ఇంట్లో కుటుంబ సబ్యులతో కలిసి ఉండవచ్చు.
పని సమయాలు
Amazon లో వర్క్ షిఫ్ట్స్ ఆధారంగా ఉంటుంది.
ఎక్కువగా 8 గంటల షిఫ్ట్స్ ఉంటాయి.
వారానికి ఒకసారి Week – Off ఉంటుంది.
ఎంపిక విదానం
ముందుగా ఆన్లైన్ లో application సబ్మిట్ చేయాలి.
Aptitude మరియు కమ్యూనికేషన్ టెస్ట్ ఉంటుంది.
చివరిగా hr ఇంటర్వ్యూ ఉంటుంది.
ఇంటర్వ్యూ పూర్తిగా ఆన్లైన్ లోనే ఉంటుంది. అంధువల్ల ఎక్కడ నుంచి అయిన అప్లై చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం
ఈ బ్లాగ్ మొత్తం పూర్తిగా చదవండి.
ఆ తర్వాత ఈ బ్లాగ్ లాస్ట్ లో Apply Link అని ఉంటుంది అక్కడ క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ గా కంపెనీ కెరీర్ వెబ్సైట్ కి వెళతారు.
అక్కడ అప్లై లింకు మీద క్లిక్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
ఈ ఉద్యోగం ఎంధుకు సెలెక్ట్ చేసుకోవాలి?
ప్రపంచంలో నెంబర్ వన్ లో ఉన్న కంపెనీ కెరీర్ ప్రారంబం అవుతుంది.
Work From Home అవకాశం దొరుకుతుంది.
మంచి సేలరీ కూడా ఇస్తున్నారు.
Ai లో కూడా మంచి అనుభవం వస్తుంది.
చివరిగా నా మాట
Amazon కంపెనీ జాబ్ పోస్ట్ లను విడుదల చేసింది. కాబట్టి ఇదే మంచి అవకాశంగా తెసుకుని అప్లై చేసుకోండి. మరియు మంచి సేలరీ కూడా ఇస్తున్నారు. ఇంట్లో కూర్చొని పని చేసుకోవచ్చు. మిగతా సమయం లో కుటుంబం తో కలిసి ఉండవచ్చు.





