Amdocs Requrment 2025 | Software Engineer Jobs | Apply for Offical Website

By balusrimanthula616@gmail.com

Published On:

 

Amdocs గురుంచి

అండాక్స్ అనేది ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఒక టాప్ ముఞ్చ కంపెనీ.టెలీ కమ్యూనికేషన్ మరియు సొల్యూషన్  లో ముందున్న సంస్థ. ఈ కంపెనీ 85 దేశాలకు పైగా ఉన్నాయి.ఈ సంస్థలో ఉద్యోగం పొందిన వాళ్ళు కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ లో పనిచేసేందుకు అవకాశం దొరుకుతుంది.ప్రస్తుతం అండాక్స్ కంపెనీ 2025 రెక్కుర్మెంట్ కోసం పూర్తిగా తెలుసుకుందాం.

Company Details :

Company Name Amdocs
Job Role Software Engineer
Qualification Degree/B.tech
Experience Freshers & Experience
Salary 40,000/-
Job Location Gurgon (Haryana)
Job Type Full Time
Application Mode Online

 

అర్హత

ఏదైనా డిగ్రీ లేదా బి,టెక్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చీసుకోవచ్చు.

ప్రొగ్రమింగ్ స్కిల్స్ జావా,పైథాన్,వంటి వాటిలో కనీసం కనౌలెడ్జి ఉండాలి.

మంచి కంమ్యూనికేష స్కిల్స్ ఉండాలి. ఎందుకు అంటే ముఞ్చ కంపినీస్ కాబట్టి కనీసం ఇంగ్లీష్ రాయటం,చదవటం రావాలి.

అందరితోని కలిసి టీం వర్క్ చీసుకోవాలి.

కొత్తగా వచ్చిన టెక్నాలజీస్ ని నేర్చుకోవటానికి ఆసక్తి చూపించాలి.

పని విధానం

సాఫ్ట్వేర్ కి సంబందించిన అప్లికేషన్స్ డిజైన్ చెయ్యటం మరియు డెవలప్ చెయ్యటం.

కొత్త మోడ్యూల్స్ క్రీట్ చెయ్యటం బగ్స్ కనుకోవటం.

టెస్టింగ్,డబ్బుయింగ్ వంటివి చెయ్యటం.

టీం తో కలిసి ఇన్నోవేటివ్ సూచనలు ఇవ్వటం.

క్లయింట్ రెక్కుర్మెంట్ అర్ధం చేసుకుని వాటిని అమలు చెయ్యటం.

జీతం

అండాక్స్ లో సాఫ్ట్వేర్ జాబ్ కి శాలరీ 3 నుండి 4 లక్షలు ఒక సంవత్సరానికి ఇస్తారు. అంటే దాదాపు నెలకు 30 నుండి 35 వేలు ఇస్తున్నారు. అలానే బోనస్,ఇన్సూరెన్సు,పైడ్ లీవ్స్ వంటివి కూడా ఇస్తున్నారు.

 

జాబ్ లొకేషన్

ఈ జాబ్ వచ్చేసి గుర్గోన్ (హర్యానా) దగ్గర ఉంటుంది.కానీ కొంతమంది వర్క్ ఫ్రొం జాబ్స్ కూడా చేస్తారు డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్.

దరఖాస్తు విధానం

అప్లై చేసే లింక్ మన బ్లాగ్ లాస్ట్ లో Apply Link అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గ Amdocs  పేజీ కి Redirect అవుతారు. అక్కడ Apply మీద క్లిక్ చెయ్యండి తర్వాత అప్లికేషన్ స్టార్ట్ చెయ్యండి.

 

సెలక్షన్ ప్రక్రియ

ఆన్లైన్ అప్లికేషన్ స్క్రీనింగ్

ఆప్టిట్యూడ్/టెక్నికల్ టెస్ట్

టెక్నికల్ ఇంటర్వ్యూ

HR  ఇంటర్వ్యూ.

 

ఎందుకు అండాక్స్ లో పనిచేయాలి

వర్క్-లైఫ్ చాల బాగుంటుంది.

employes కి తగట్టు పాలిసిస్ ఉంటాయి.

ఇతర దేశాల వాళ్ళతో పని చేసే అవకాశం ఉంటుంది.

మీ కెరీర్ గ్రోత్ కూడా చాల ఉంటుంది.

ట్రైనింగ్స్ లో సర్టిఫికెట్ కూడా ప్రొవైడ్ చేస్తారు.

 

ముఖ్యమైన విషయాలు

జాబ్ కి అప్లై చేసేముందు మీ resume ని updated గా ఉంచండి.

మీ email రెగ్యులర్ గ చెక్ చెయ్యండి ఎందుకు అంటే ఇంటర్వ్యూ లింక్స్ ఫోన్ కాల్స్ అక్కడి నుంచే వస్తాయి.

ఇంటర్వ్యూ కి ముందు అల్ ప్రొగ్రామింగ్స్ ఒకసారి చదవండి.

 

ముగింపు

అండాక్స్ 2025 కి సంబంధించి సాఫ్ట్వేర్ రంగం లో జాబ్ సాధించటంనికి ఇది మంచి అవకాశం.ఫ్రెషర్స్ అయ్యిన ఎక్స్పీరియన్స్ అయ్యిన ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ కంపెనీ లో మంచి జాబ్ వాతావరణం బాగుంటుంది.ఇప్పుడే అప్లై చేసుకుని మీ కెరీర్ స్టార్ట్ చెయ్యండి.

 

Apply Link :- https://tinyurl.com/3mdeehvx

🔴Related Post

Leave a Comment