Barclays కంపెనీ గురుంచి తెలుసుకుందాం
Barclays కంపెనీ అనేది United Kingdom Londan లో headoffice లో ఉన్న ప్రపంచ ప్రీసిద్దిమైన Mnc కంపెనీ. బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్,pintech సొల్యూషన్ లాంటి సేవలను ప్రపంచం లో అనేక దేశాలకు అందిస్తుంది.
Barclays కి ఇండియా లో పెద్ద టెక్ మరియు బిజినెస్ సెంటర్ ఉన్నాయి అవి ఎక్కడ అంటే పూణే,ముంబై,హైదరాబాద్.ఇక్కడ వేలాది మంది Software Engineers,Data Engineers,Analysts వంటి వాళ్ళు పని చేస్తున్నారు.
ఇప్పుడు మరింత వివరంగా ఈ జాబ్ కోసం తెలుసుకుందాం
ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం
| వివరాలు | విషయాలు |
| కంపెనీ పేరు | Barclays |
| జాబ్ రోల్ | Software Engineer |
| విద్యా అర్హత | Any Degree |
| అనుభవం | Freshers / Experienced |
| జాబ్ లొకేషన్ | Pune |
| అప్లికేషన్ మోడ్ | Online |
ఇప్పుడు ఈ జాబ్ రోల్ కోసం తెలుసుకుందాం
- Applications Development
- System Testing
- Software Features design
- Bugs Fixing
- Testing and Deployment
ఇలాంటివి అన్నీ కూడా ఈ జాబ్ రోల్ లో ఉంటాయి.
Barclays లో Software Development Projects మెయిన్ గా
- Banking Applications
- Mobile & Web Apps
- Data Security Projects
- ai / ml Based Automation
ఇవన్నీ కూడా ఉంటాయి.
ఈ జాబ్ కి అర్హత తెలుసుకుందాం
- ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ప్రతీ ఒక్కరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
- ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు.
- కంప్యూటరు మీద కనీసం అవగాహన ఉండాలి.
- మంచిగా ఇంగ్షీషు వచ్చి ఉండాలి,
మంచి స్కిల్స్ ఉన్న వాళ్ళని వెంటనే జాయిన్ చేసుకుంటారు.
స్కిల్స్ ఏం ఉండాలో తెలుసుకుందాం
- ముందుగా ప్రోగ్రామింగ్ బాషలు మీద అవగాహన ఉండాలి ఏది చాలా ముక్యం.
- Sql బేసిక్ అయిన వచ్చి ఉండాలి.
- కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చి ఉండాలి.
- ప్రాబ్లం సొలవింగ్ స్కిల్స్ ఉండాలి.
- కంప్యూటరు మాత్రం బేసిక్ వచ్చి ఉండాలి.
జాబ్ responsibilities
- Software అప్లికేషన్స్ ను డిజైన్ మరియు డెవలప్ చేయటం.
- Recruitments ని analyze చేసి సొల్యూషన్ ప్రొవిడ చేయటం.
- టెస్టింగ్,Debbugging కోడ్ reviewing చేయటం.
- డెవలప్మెంట్ టీం అండ్ ఇతర దేపార్ట్మెంట్స్ తో కలిసి పని చేయటం.
- Docummentation మరియు రేపోర్ట్స్ maintain చేయటం.
సేలరీ డీటైల్స్
ఈ జాబ్ కి ఒక సంవత్సరానికి 4.8 lpa ఇస్తున్నారు,అంటే సుమారుగా ఒక నెలకి 40,000 వేలు ఇస్తున్నారు. అలాగే బోనస్,ఇన్షూరెన్స్ ఇలాంటివి అన్నీ కూడా ఇస్తున్నారు,అలాగే ఎంత బాగా పని చేస్తే అంతా ఎక్కువ సేలరీ ఇస్తారు.
ఇప్పుడు ఎంపిక ప్రక్రియ తెలుసుకుందాం
- ముందుగా ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- తర్వాత అస్సెస్స్మెంట్ టెస్ట్ ఉంటుంది.
- నెక్స్ట్ టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది.
- లాస్ట్ లో Hr ఇంటర్వ్యూ ఉంటుంది.
- అన్నీ ఒక అయితే ఆఫర్ లెటర్ ఇస్తారు.
ఏం టోపిక్స్ ఉంటాయో చూద్దాం
- Questions మీద మంచి పట్టు ఉండాలి.
- Arithmetic Logical,Reasoning వంటి మీద అవగాహన ఉండాలి.
- ఇంగ్షీషు గ్రామర్ వచ్చి ఉండాలి.
- బేసిక్ కోడింగ్ వచ్చి ఉండాలి.
అప్లై చేసుకోవటానికి ఏమి డాక్యుమెంట్స్ ఉండాలి
- Ats Resume
- ఆధార్ కార్డ్
- పాన్ కార్డ్
- డిగ్రీ కేరటిఫికట్స్
- ల్యాప్టాప్ ఇంటర్నెట్ ఉండాలి.
ఎలా అప్లై చేయాలో చూద్దాం
- ముందుగా నేను ఇచ్చిన లింకు మీద క్లిక్ చేయాలి.
- అక్కడ ఉన్న అప్లికేషన్ మొత్తం ఫిల్ చేయాలి.
- మీ Resume ని నీటిగా అప్డేట్ గా ఉంచుకోవాలి.
- మీరు ఇంటర్వ్యూ కి అటండ్ అయ్యే ముంధు Barclays గురుంచి పూర్తిగా తెలుసుకోవటం మంచిది.
- మీరు అదికరికా వెబ్సైట్ లోనే అప్లై చేసుకోండి థర్డ్ పార్టీ లింకులు వాడకండి.
కొన్ని సూచనలు
- ఈ జాబ్ కి అప్లై చేసే ముందు resume ని అప్డేట్ చేయండి.
- మీ మెయిల్ , ఫోన్ నెంబర్ కరెక్ట్ గా చూసుకోండి.
- ఇతర లినక్స్ క్లిక్ చేసి అప్లై చేయకండి.
- అప్లై చేసిన తర్వాత 1 లేదా 2 వారాల తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు.
ఈ జాబ్ వల్ల కలిగే లాభాలు
- Barclays లో ఎక్స్పీరియన్స్ అంటే మీ resume చాలా strong గా ఉండాలి
- Mnc Clients తో పని చేసే అవకాశం
- కొత్త టెక్నాలజీస్ నేర్చుకునే అవకాశం
- Stable మరియు Growth ఉన్న జాబ్
చివరిగా నా మాట
Barclays కంపెనీ జాబ్ పోస్ట్ లను విడుదల చేసింది. కాబట్టి ఇదే మంచి అవకాశంగా తెసుకుని అప్లై చేసుకోండి. మరియు మంచి సేలరీ కూడా ఇస్తున్నారు. మంచిగా పని చేసుకోవచ్చు. మిగతా సమయం లో కుటుంబం తో కలిసి ఉండవచ్చు. ఈ అవకాశన్ని అస్సలు వధాలకండి. ఇలాంటి మరెన్నో జాబ్ విషయాల కోసం తెలుసుకోవటానికి మన atfreejobalert.in website ని డెయిలీ ఫాలో అవ్వండి. ఫాలో అవ్వటం మీకే మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫాలో అవ్వండి.
Official Apply Link :- https://tinyurl.com/y5swv3by




