Capgemini కంపెనీ గురుంచి
Capgemini అనేది ఫ్రాన్స్ కి చెందిన ఒక ప్రపంచం స్టయి It కంపెనీ.ప్రపంచ వ్యాప్తంగా 50 పైగా దేశాలలో 3 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఈ కంపెనీ లో పని చేస్తున్నారు.It Cunsulting,Cloud,Digital Transformation,AI Services వంటి విబాగాల్లో Capgemini ప్రత్యేక నైపుణ్యం కలిగిన సంస్థ.
హైదరాబాద్,బెంగుళూరు,పూణే,చెన్నై,నోయిడా వంటి నగరాల్లో కూడా Capgemini కి పెద్ద టెక్ క్యాంపస్ ఉన్నాయి.
జాబ్ పూర్తి వివరాలు
| వివరాలు | విషయాలు |
| కంపెనీ పేరు | Capgemini |
| జాబ్ రోల్ | Software Engineer |
| అర్హత | Any Degree |
| ఆనుభవం | Freshers , Experienced |
| జీతం | 4.8 lpa |
| జాబ్ లొకేషన్ | Hyderabad |
జాబ్ రోల్ కోసం తెలుసుకుందాం
- సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ను డెవలప్ చేయటం.
- బగ్స్ ని ఫిక్స్ చేయటం.
- క్లయింట్ రిక్రూట్మెంట్ ను అర్దం చేసుకొని వాళ్ళకి టెక్నికల్ సొల్యూషన్స్ అందించటం.
- టీం తో కలిసి ప్రొజెక్ట్స్ చేయటం.
- కొత్త టెక్నాలజీస్ ను నేర్చుకోవటం మరియు అమలు చేయటం.
విద్యా అర్హత
- ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ప్రతీ ఒక్కరూ కూడా అప్లై చేసుకోవచ్చ.
- It ఫీల్డ్ లో ఒక సంవత్సరం అనుభవం ఉన్న వాళ్ళకి ప్రదాన్యత ఇస్తారు.
- Software Development గురుంచి నాలెడ్జ్ ఉండాలి.
- Java,Python వంటి ప్రోగ్రామింగ్ భాసలు ఒక్కటి అయిన వచ్చి ఉండాలి.
- మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
ఈ జాబ్ కి అవసరమైన స్కిల్స్
- ప్రాబ్లం solving స్కిల్స్.
- Team Collaborations Skills.
- Sql మరియు Databases పై Basic నాలెడ్జ్ ఉండాలి.
- Software Development Lifecycle అర్దం చేసుకోవాలి.
జీతం వివరాలు
ఈ జాబ్ రోల్ కి సుమారుగా ఒక సంవత్సరానికి 4.8lpa ఇస్తున్నారు.అంటే ఒక నెలకు సుమారు 40,000 ఇస్తునారు.అనుభవం ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇస్తారు.మరియు బోనస్,ఇన్షూరెన్స్ కూడా ఇస్తున్నారు.మీ పర్ఫార్మన్స్ బట్టి మీ పోస్ట్ కూడా పెరుగుతుంది.
ఈ జాబ్ హైదరాబాద్ లోనే ఎంధుకు చేయాలి
- Living Cost Reasonable
- మెట్రో ఐటి ట్రాన్స్పోర్ట్ ఉంటాయి
- చాలా mnc కంపెనీ లు ఉంటాయి అలాగే మీ కెరీర్ గ్రోత్ కూడా పెరుగుతుంది.
అంధువల్ల టెక్నికల్ ఉద్యోగాల కోసం హైదరాబాద్ లో ఒక మంచి ఎంపిక.
Selection ప్రాసెస్
- ముందుగా ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి
- తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది
- లాస్ట్ లో hr ఇంటర్వ్యూ ఉంటుంది
- మీరు ఈ జాబ్ కి సెలెక్ట్ అయితే ఆఫర్ లెటర్ పంపిస్తారు.
ఈ జాబ్ కి ఎలా అప్లై చేయాలి
- ముందుగా నేను ఇచ్చిన లింకు మీద క్లిక్ చేయాలి.
- అక్కడ ఉన్న అప్లికేషన్ మొత్తం ఫిల్ చేయాలి.
- మీ Resume ని నీటిగా అప్డేట్ గా ఉంచుకోవాలి.
- మీరు ఇంటర్వ్యూ కి అటండ్ అయ్యే ముంధు Capgemini గురుంచి పూర్తిగా తెలుసుకోవటం మంచిది.
- మీరు అదికరికా వెబ్సైట్ లోనే అప్లై చేసుకోండి థర్డ్ పార్టీ లింకులు వాడకండి.
నా నుండి కొన్ని సూచనలు
- ఈ జాబ్ కి అప్లై చేసే ముందు resume ని అప్డేట్ చేయండి.
- మీ మెయిల్ , ఫోన్ నెంబర్ కరెక్ట్ గా చూసుకోండి.
- ఇతర లినక్స్ క్లిక్ చేసి అప్లై చేయకండి.
- అప్లై చేసిన తర్వాత 1 లేదా 2 వారాల తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు.
మీ కెరీర్ కోసం ఈ జాబ్ ఒక మంచి అవకాశమా
- Capgemini లో ఎక్స్పీరియన్స్ అంటే మీ resume చాలా strong గా ఉండాలి
- Mnc Clients తో పని చేసే అవకాశం
- కొత్త టెక్నాలజీస్ నేర్చుకునే అవకాశం
- Stable మరియు Growth ఉన్న జాబ్
చివరిగా నా మాట
Capgemini కంపెనీ జాబ్ పోస్ట్ లను విడుదల చేసింది. కాబట్టి ఇదే మంచి అవకాశంగా తెసుకుని అప్లై చేసుకోండి. మరియు మంచి సేలరీ కూడా ఇస్తున్నారు. మంచిగా పని చేసుకోవచ్చు. మిగతా సమయం లో కుటుంబం తో కలిసి ఉండవచ్చు. ఈ అవకాశన్ని అస్సలు వధాలకండి. ఇలాంటి మరెన్నో జాబ్ విషయాల కోసం తెలుసుకోవటానికి మన atfreejobalert.in website ని డెయిలీ ఫాలో అవ్వండి. ఫాలో అవ్వటం మీకే మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫాలో అవ్వండి.
Official Apply Link :- https://tinyurl.com/t2cejta7




