Coforge Recruitment 2025 Software Engineer Jobs Out | Apply Now

By balusrimanthula616@gmail.com

Published On:

 

 

Coforge Recruitment 2025 Software Engineer భారీగా ఉద్యోగాలు విడుదల చేశారు

ప్రస్తుత కాలంలో ఐటి రంగంలో మంచి కంపెనీ లో ఒకటైన Coforge Limited కంపెనీ నుండి జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ కంపెనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోస్టులకు ఫ్రెషర్స్ మరియు అనుభవం ఉన్న ఇద్దరికీ కూడా అవకాశం అందిస్తుంది.ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ బెంగుళూరులో జరుగుతుంది.ఈ బ్లాగ్ లో మరింత విషయాలను తెలుసుకుందాం.

 

జాబ్ వివరాలు 

కంపెనీ పేరు : Coforge Ltd 

జాబ్ రోల్ : Software Engineer 

అర్హత : ఏదైనా డిగ్రీ 

అనుభవం : అవసరం లేదు 

సేలరీ : 3.6 lap 

లొకేషన్ : బెంగుళూరు 

 

జాబ్ Eligibility గురుంచి తెలుసుకుంధాం 

  1. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ప్రతీ ఒక్కరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 
  2. మినిమమ్ 60% అబోవ్ ఉండేలా చూసుకోండి. 
  3. ప్రోగ్రామింగ్ భాషలు నేర్చుకోండి. 
  4. డాటాబేస్ నాలెడ్జ్ కూడా నేర్చుకోండి. 
  5. సిస్టమ్ వాడటం తప్పనిసరి నేర్చుకోవాలి. 
  6. వెబ్ డెవలప్మెంట్ మీద అవగాహన ఉండటం మంచిది. 

 

సెలక్షన్ ప్రాసెస్ 

  1. ముందుగా ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 
  2. ఇందులో ఆప్టిట్యూడ్ మరియు బేసిక్ టెక్నికల్ ప్రశ్నలు ఉంటాయి. 
  3. టెక్నికల్ ఇంటర్వ్యూ లో ప్రాజెక్టులు,ప్రోగ్రామింగ్,లాజిక్ మరియు సాఫ్ట్వేర్ వంటి వాటిపై ప్రశ్నలు అడుగుతారు. 
  4. తర్వాత ఇంగ్షీషు మాత్రం తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఎంధుకు అంటే ప్రస్తుత కాలం లో జాబ్స్ కి ఇంగ్షీషు తప్పనిసరిగా ఉండాలి అంటున్నారు. 
  5. లాస్ట్ లో HR ఇంటర్వ్యూ ఉంటుంది. 
  6. ఈ లాస్ట్ రౌండ్ లో మీ ఆటిట్యూడ్,మీరు ఈ కంపెనీ కి సరిపోతారా లేదా అనేది చూస్తారు. వాళ్ళకి నచ్చితే మీకు ఆఫర్ లెటర్ పంపేస్తారు. 

 

సేలరీ కోసం తెలుసుకుందాం 

Coforge కంపెనీ ఈ పోస్టులకి సుమరుగా ఒక సంవత్సరానికి 3.5 లక్షలు ఇస్తుంది.అంటే సుమారు ఒక నెలకి 30 వేలు అందిస్తుంది. అదే అనుభవం ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది. అనుభవం పెరిగేకొద్ది సేలరీ కూడా పెరుగుతుంది. 

 

జాబ్ లొకేషన్ కోసం తెలుసుకుందాం 

ఈ కంపెనీ ప్రదాన కంపెనీ బెంగుళూరు లో ఉంది.కానీ ఉద్యోగులను మాత్రం హైదరాబాద్ ,నోయిడా వంటి లొకేషన్ లకు పంపిస్తుంది.కానీ వర్క్ కల్చర్ మాత్రం చాలా పాజిటివ్ గా ఉంటుంది.టీం వర్క్ మాత్రం చాలా ముక్యం. ఎంధుకు అంటే నీకు రాలేని వర్క్ లు కొన్ని తెలియని విషయాలు కూడా ఇతరులకి తెలుస్తుంది. 

 

అసలు ఎందుకు ఈ కంపెనీ లో జాయిన్ అవ్వాలి 

  1. ప్రపంచ వ్యాప్తంగా 100 కి పైగా క్లయింట్స్ ఉన్న పెద్ద కంపెనీ 
  2. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగుంటుంది. 
  3. ఫ్రెషర్స్ కి ట్రైనింగ్ మరియు సర్టిఫికేషన్ వంటివి అందిస్తారు. 
  4. కెరీర్ గ్రోత్ చాలా బాగుంటుంది. 
  5. గ్లోబల్ ప్రొజెక్ట్స్ లో పని చేసే అవకాశం దొరుకుతుంది. 

 

ఈ జాబ్ కి ఎలా అప్లై చేయాలి 

  1. ముందుగా నేను ఇచ్చిన లింకు మీద క్లిక్ చేయాలి.
  2. అక్కడ ఉన్న అప్లికేషన్ మొత్తం ఫిల్ చేయాలి.
  3. మీ Resume ని నీటిగా అప్డేట్ గా ఉంచుకోవాలి.
  4. మీరు ఇంటర్వ్యూ కి అటండ్ అయ్యే ముంధు Coforge గురుంచి పూర్తిగా తెలుసుకోవటం మంచిది.
  5. మీరు అదికరికా వెబ్సైట్ లోనే అప్లై చేసుకోండి థర్డ్ పార్టీ లింకులు వాడకండి.

 

ముక్యమైన సూచనలు 

  1. ఈ జాబ్ కి అప్లై చేసే ముందు resume ని అప్డేట్ చేయండి. 
  2. మీ మెయిల్ , ఫోన్ నెంబర్ కరెక్ట్ గా చూసుకోండి. 
  3. ఇతర లినక్స్ క్లిక్ చేసి అప్లై చేయకండి.
  4. అప్లై చేసిన తర్వాత 1 లేదా 2 వారాల తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు. 

 

చివరిగా నా మాట 

Coforge కంపెనీ జాబ్ పోస్ట్ లను విడుదల చేసింది. కాబట్టి ఇదే మంచి అవకాశంగా తెసుకుని అప్లై చేసుకోండి. మరియు మంచి సేలరీ కూడా ఇస్తున్నారు. మంచిగా పని చేసుకోవచ్చు. మిగతా సమయం లో కుటుంబం తో కలిసి ఉండవచ్చు. ఈ అవకాశన్ని అస్సలు వధాలకండి. ఇలాంటి మరెన్నో జాబ్ విషయాల కోసం తెలుసుకోవటానికి మన atfreejobalert.in website ని డెయిలీ ఫాలో అవ్వండి. ఫాలో అవ్వటం మీకే మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫాలో అవ్వండి.

 

Official Apply Link :- https://tinyurl.com/y7xvwa77

🔴Related Post

Leave a Comment