COMPANY INTRODUCTION :-
Cognizant ఒక టాప్ MNC కంపెనీ. భారతదేశం లో చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. ఇది యువతకి ఒక మంచి అవకాశం.ఎప్పుడు పూర్తిగా జాబ్ గురుంచి తెలుసుకుందాం.
COMPANY OVERVIEW :-
Company Name :- Cognizant
Job Role :- Software Engineer
Qualification :- Degree/B.tech
Experience :- Freshers & Experience
Salary :- 3.5 Lakh Per Annum
Location :- Chennai
JOB DESCRIPTION :-
Software Development ప్రాజెక్ట్ లో పని చెయ్యటం
క్లయింట్ అవసరాలను అర్ధం చీసుకుని Technical Soluction అందించటం.
Coding,Testing,Bugs Fixing వంటి పనులు చెయ్యటం
కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవటం.
REQUIRED SKILLS :-
Java,Python,C++ లాంటివి బేసిక్ నేర్చుకోవాలి
Problem – Solving & Cummunication Skills ఉండాలి
Team లో పని చెయ్యగల సామర్ధ్యం ఉండాలి
IT Tools & Software Development వంటివి తెలిసి ఉండాలి.
SELECTION PROCESS :-
Online Aptitude Test
Technical Interview
HR Interview.
HIGHLIGHTS :-
ఇది ఒక MNC జాబ్ అవకాశం
కొత్తగా గ్రాడ్యుయేట్ అయ్యినవాళ్లకి మంచి అవకాశం
Training + Placment అందించే అవకాశం ఉంది
మంచి వాతావరణం లో పనిచెయ్యగలిగేలా ఉంటుంది.
CONCLUSION :-
Tech కంపెనీలలో మీ Job పరమైన ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఈరోజే దరఖాస్తు చేసుకోండి మరియు Cognizant తో ఉత్తేజకరమైన Carer వైపు మొదటి అడుగు వేయండి! పోటీ జీతం, అద్భుతమైన శిక్షణా కార్యక్రమాలు మరియు సులభమైన దరఖాస్తు ప్రక్రియతో ఈ స్థానం మీకు మరియు మీ కెరీర్‌కు సంబంధించినది. కాగ్నిజెంట్ బృందంలో చేరడానికి ఈ అవకాశాన్ని కోల్పోకండి! కాగ్నిజెంట్‌తో మెరుగైన కెరీర్ వైపు మీ ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఇప్పుడే మీ దరఖాస్తును పరిశీలించండి. గమనిక :- షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు మాత్రమే తదుపరి రౌండ్ల కోసం మెయిల్ / కాల్ అందుతుంది.
HOW TO APPLY :-
అప్లై చేసే లింక్ మన బ్లాగ్ లాస్ట్ లో Apply Link అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గ Tech Mahindra Carer పేజీ కి Redirect అవుతారు. అక్కడ Apply మీద క్లిక్ చెయ్యండి తర్వాత అప్లికేషన్ స్టార్ట్ చెయ్యండి.
Apply Link :- https://careers.cognizant.com/global-en/jobs/00065114071/jr-software-engineer/





