Deloitte Associate Analyst – డెలాయిట్ కంపెనీ నుండి జాబ్స్ విడుదల చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీ కి చాలా మంచి పేరు ఉంది.ఈ కంపెనీ హైదరాబాద్ లో కూడా ఉంది ఇప్పుడు ఈ కంపెనీ నుండి జాబ్స్ అనేవి విడుదల చేశారు.ఈ జాబ్ మీకు full టైమ్ గా నియమిస్తారు.ఇలాంటి కంపెనీ లో జాబ్ చేస్తే మంచి కెరీర్ అనేది ఉంటుంది.మరి ఇంకా పూర్తిగా ఈ జాబ్ కోసం తెలుసుకుందాం.
జాబ్ పూర్తి సమాచారం:-
పోస్టు పేరు : Associate Analyst
డిపార్ట్మెంట్ : Learning Administration Team
కంపెనీ పేరు : Deloitte
అనుభవం : అవసరం లేధు / ఉన్న పర్వలేధు
లొకేషన్ : హైదరాబాద్
టైమింగ్ : 8 అవర్స్
జాబ్ టైపు : ఫుల్ టైమ్
జాబ్ responsbilities
ఈ ఉద్యోగం ప్రదానంగా Learning & Administrator విబాగానికి సంబండించినది. అంటే డెలాయిట్ ఉద్యోగానికి సంబందించిన ట్రైనింగ్ & లెర్నింగ్ వంటివి నిర్వహించటం.వివరాలను అప్డేట్ చేయటం వంటి పనులను చేయాలి.
- Employee training programs కి సంబందించిన డాటా ను అప్పటికప్పుడు అప్డేట్ చేసు ఉండాలి.
- Training కి సంబందించిన employees కి సమాచారం పంపించటం.
- Attendance Reports కలెక్ట్ చేయటం.
- Training related issues ఏమైనా వస్తే వాటికి సపోర్ట్ చేయటం.
ఈ జాబ్ కొస eligibility
- ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ప్రతీ ఒక్కరూ కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.
- 2022,2023,2024,2025, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
- కొత్తగా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు.
జాబ్ కి అవసరమైన స్కిల్స్
- ఇంగ్షీషు లో మంచిగా మాట్లాడగలగాలి.
- Ms – Office , Excel వంటివి వచ్చి ఉండాలి
- టీం వర్క్ అనేది ఉండాలి. ఇది చాలా ముక్యమైనది.
- Learning & Administrator మీద బేసిక్ నాలెడ్జ్ ఉండటం మంచిది.
పని సమయం
- ఈ ఉద్యోగం మొత్తం షిఫ్ట్స్ మీద ఉంటుంది.
- ప్రతీ రోజు 8 గంటలు పని చేయాలి.
- ప్రతీ వారం సెలవు ఉంటుంది.
జీతం వివరాలు
ఈ జాబ్ కి సేలరీ సంవత్సరానికి 3.5 లక్షలు వస్తాయి.అంటే ఒక నెలకు సుమారు 30వేలు వస్తుంది. దీనితో పాటు బోనస్,పైడ్ లీవ్స్,ఇన్షూరెన్స్ వంటి సదుపాయాలు కూడా ఉంటాయి.
ఇప్పుడు ఈ జాబ్ కి ఎలా ఎంపిక చేసుకుంటారో తెలుసుకుందాం
- ముందుగా ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- తర్వాత టెక్నికల్ టెస్ట్ ఉంటుంది.
- ఆ తర్వాత aptitide టెస్ట్ ఉంటుంది.
- లాస్ట్ లో hr ఇంటర్వ్యూ ఉంటుంది.
జాబ్ లొకేషన్
ఈ ఉద్యోగం హైదరాబాద్ లో చేయాలి. పూర్తిగా ఆఫీసు వర్క్ ఉంటుంది. మంచి బెనిఫిట్స్ కూడా ఈ కల్పిస్తుంది.
ఎలా అప్లై చేయాలి
- ముందుగా నేను ఇచ్చిన లింకు మీద క్లిక్ చేయాలి.
- అక్కడ ఉన్న అప్లికేషన్ మొత్తం ఫిల్ చేయాలి.
- మీ Resume ని నీటిగా అప్డేట్ గా ఉంచుకోవాలి.
- మీరు ఇంటర్వ్యూ కి అటండ్ అయ్యే ముంధు Deloitte గురుంచి పూర్తిగా తెలుసుకోవటం మంచిది.
- మీరు అదికరికా వెబ్సైట్ లోనే అప్లై చేసుకోండి థర్డ్ పార్టీ లింకులు వాడకండి.
ముగింపు
Deloitte కంపెనీ జాబ్ పోస్ట్ లను విడుదల చేసింది. కాబట్టి ఇదే మంచి అవకాశంగా తెసుకుని అప్లై చేసుకోండి. మరియు మంచి సేలరీ కూడా ఇస్తున్నారు. మంచిగా పని చేసుకోవచ్చు. మిగతా సమయం లో కుటుంబం తో కలిసి ఉండవచ్చు. ఈ అవకాశన్ని అస్సలు వధాలకండి. ఇలాంటి మరెన్నో జాబ్ విషయాల కోసం తెలుసుకోవటానికి మన atfreejobalert.in website ని డెయిలీ ఫాలో అవ్వండి. ఫాలో అవ్వటం మీకే మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫాలో అవ్వండి.
Official Apply Link :- https://tinyurl.com/hb4cs73d





