Deloitte Requrment 2025 | Associate Anylast jobs | Apply Now

By balusrimanthula616@gmail.com

Published On:

డెలాయిట్ కంపెనీ గురుంచి

ప్రస్తుత కాలంలో MNC కంపినీస్ లో జాబ్ చెయ్యాలని చాలా మంది అనుకుంటున్నారు. మరియు ఇది ఒక లక్ష్యం కూడా. కంపినీస్ లో నెంబర్ 1 స్థాయిలో ఉన్న కంపెనీ.ఇప్పుడు ఈ కంపెనీ జాబ్స్ రెక్కుర్మెంట్ అనేది విడుదల చేసింది.ఈ అవకాశాన్ని వదులుకోకుండా జాగ్రత్తగా అప్లై చేసుకోండి.మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

 

డెలాయిట్ కంపెనీ లో ప్రాసెస్ ఏంటి?

డెలాయిట్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి కన్సల్టింగ్ మరియు ఫైనాన్సియల్ సర్వీస్ కంపెనీ. ఈ సంస్థ 150 కంటే ఎక్కువ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అకౌంటింగ్,ఆడిట్,టాక్స్,కన్సల్టింగ్ మరియు టెక్నాలజీ వంటి రంగాల్లో డెలాయిట్ సేవలు అందిస్తుంది. భారతదేశంలో కూడా ప్రధాన కేంద్రాలు హైద్రాబాద్,చెన్నై,బెంగళూరు, వంటి నగరాల్లో ఉన్నాయ్.

Company Details :

Company Name Deloitt
Job Role Associate Analyst
Qualification Degree/B.tech
Experience Freshers & Experience
Salary 30,000/-
Job Location Hydrabad
Job Type Full Time
Application Mode Online

 

జాబ్ రోల్

అసోసియేట్ అనలిస్ట్ రోల్ అనేది డెలాయిట్ లో ఎంట్రీ లెవెల్ పోస్ట్. ఈ రోల్ లో పని చేసే వ్యక్తి సంస్థ లోని ప్రాజెక్ట్ లకు సపోర్ట్ అందిస్తాడు. ముఖ్యంగా డేటా అనాలసిస్,రిపోర్ట్ ప్రిపరేషన్,క్లయింట్ సపోర్ట్, మరియు ప్రాజెక్ట్ మేనేజిమెంట్ లో భాగస్వామ్యం అవుతారు.

 

ఈ పోస్ట్ కి అవసరమైన స్కిల్స్

మంచి క్యూమ్మ్యూనికేషన్ స్కిల్స్ వచ్చి ఉండాలి.

excel , powerpoint , మరియు ఇతర ముఞ్చ టూల్స్ తెలిసి ఉండాలి.

టీం వర్క్ మరియు టైం మేనేజిమెంట్ తెలిసి ఉండాలి.

problems వస్తే వాటిని solve చేయగలగాలి.

 

విద్య అర్హత

ఈ ఉద్యోగానికి కనీస అర్హతగా ఏదైనా డిగ్రీ ఉండాలి. ఎటువంటి గ్రూప్ అయ్యిన పర్వాలేదు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.టెక్నికల్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు.

 

జీతం వివరాలు

డెలాయిట్ కంపెనీ ఈ రోల్ కి ఒక సంవత్సరానికి 3 లక్షల 50 వేలు ఇస్తున్నారు. అంటే ఒక నెలకు సుమారు 30 వేలు ఇస్తున్నారు. అలాగే బోనస్,ఇన్సూరెన్సు,పైడ్ లీవ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు.

 

జాబ్ లొకేషన్

ఈ ఉద్యోగం హైద్రాబాద్ లో ఉంటుంది.అయితే డెలాయిట్ వర్క్ ఫ్రొం హోమ్ హైబ్రిఎడ్ మోడల్ లో కొన్ని అవకాశాలు కల్పిస్తుంది.

 

సెలక్షన్ ప్రాసెస్

ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చెయ్యాలి.

ఆన్లైన్ టెస్ట్ ఆప్టిట్యూడ్.

టెక్నికల్ ఇంటర్వ్యూ.

HR ఇంటర్వ్యూ.

 

అప్లై చేసే విధానం

అప్లై చేసే లింక్ మన బ్లాగ్ లాస్ట్ లో Apply Link అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గ Deloitte  పేజీ కి Redirect అవుతారు. అక్కడ Apply మీద క్లిక్ చెయ్యండి తర్వాత అప్లికేషన్ స్టార్ట్ చెయ్యండి.

 

ఎందుకు డెలాయిట్ లో పనిచేయాలి?

గ్లోబల్ కంపెనీ లో పనిచేసే అవకాశం.

ప్రమోషనల్ ట్రైనింగ్.

కెరీర్ గ్రోత్ మరియు ప్రమోషన్ అవకాశాలు.

ఫ్రెండ్లీ వర్క్స్ ఎన్విరాన్మెంట్.

 

ముఖ్యమైన సూచనలు

మీ resume లో ప్రాజెక్ట్ వివరాలు,అనుభవం,మరియు నైపుణ్యం స్పష్టంగా రాయటం.

ఇంగ్లీష్ క్యూమ్మ్యూనికేషన్ ప్రాక్టీస్ చెయ్యటం.

ఇంటర్వ్యూ ముందు కంపెనీ ప్రొఫైల్ చదవటం తప్పనిసరి.

డెలాయిట్ official website ద్వారానే దరఖాస్తు చేయటం ఎటువంటి మూడవ పక్ష వెబ్సైట్ ల పై నమ్మకం పెట్టవద్దు.

 

ముగింపు

డెలాయిట్ రెక్కుర్మెంట్ అనేది అనుభవజ్ఞులైన అభ్యర్థులకు ఒక మంచి అవకాశం. associate analyst పోస్టులో చేరి కెరీర్ ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లవచ్చు. టెక్నాలజీ కన్సల్టింగ్ ఫైనాన్స్ లేదా వివిధ రంగాల్లో ఆసక్తి ఉన్న వారికీ ఇది సరైన అవకాశం.

 

Apply Link :-https://tinyurl.com/hf9j9dzm

🔴Related Post

Leave a Comment