Micron కంపెనీ గురుంచి
Micron టెక్నాలజీస్ అనేది ప్రపంచంలోనే అతి పెద Semiconductor & Memory Manufacturing కంపెనీ లో ఒకటి.కంప్యూటరు చిప్స్,మెమరీ కార్డ్స్,Ram,flash memory,SSDs,Data Storage ఇలాంటివి ఈ కంపెనీ లో తయారు చేస్తారు.అలాగే ఈ కంపెనీ లో Employee యొక్క career మరియు గ్రోత్ చాలా అంటే చాలా బాగుంటాయి.మనం వర్క్ చేసే కల్చర్ కూడా చాలా మంచిగా ఉంటుంది.కాబట్టి ఇలాంటి It కంపెనీ లో జాబ్ చేయాలి అని అనుకునేవాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగా తీసుకోండి.మీరు ఆలస్యం చేస్తే compitation చాలా పెరిగిపోతుంది అప్పుడు మీరు జాబ్ సాదించటం చాలా కస్టమ్ అవుతుంది.కాబట్టి ఇదే మంచి అవకాశం గా తీసుకొని ఈ జాబ్ సాదించండి.
ఇది అమెరికా కంపెనీ అయినప్పటికీ భారత్ లో కూడా అనేక ప్రొజెక్ట్స్ లో పని చేస్తుంది. ముక్యంగా హైదరాబాద్,బెంగుళూరు లో centers ఉన్నాయి.ఈ కంపెనీ లో employee కెరీర్ గ్రోత్,జాబ్ ట్రైనింగ్ లాంటివి బాగుంటాయి.ఇంతకు ముంధు ఇతర చాలా దూరంగా వెళ్ళి పని చేయవలసి వచ్చేది కానీ ఇప్పుడు మన చుట్టు పక్క state లో కంపెనీ లు వచ్చేశాయి.కాబట్టి అంధరు వెళ్ళి పని చేయటానికి ఏది ఒక మంచి అవకాశం.
కంపెనీ పూర్తి వివరాలు
| వివరాలు | విషయాలు |
| కంపెనీ పేరు | Micron Technology |
| జాబ్ రోల్ | స్టాఫ్ ఇంజనీర్ |
| విద్యా అర్హత | ఏదైనా డిగ్రీ |
| అనుభవం | అవసరం లేధు |
| సేలరీ | 40,000 |
| జాబ్ లొకేషన్ | హైదరాబాద్ |
జాబ్ రోల్ కోసం తెలుసుకుందాం
- Semiconductor/Chip Manufacturing Process నేర్చుకోవటం.
- Hardware Testing & Quality Checking
- Device Performance
- Machine Operating Systems/Automation Tools
- Production and Development టీం తో కలిసి పని చేయటం.
- Production లో వచ్చే సమస్యలను గుర్తించి సాల్వ్ చేయటం.
ఇవన్నీ మీకు రాకపోయినా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు
ఈ జాబ్ కి ఎవరు అప్లై చేసుకోవచ్చో తెలుసుకుందాం
- డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు
- 2021,2022,2023,2024, పాస్ ఐన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు
- ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు
- కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి
- టీం వర్క్ ఉండాలి
Baclogs ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కానీ జాయినింగ్ సమయానికి Clear అయి ఉండాలి.ఇలాంటి ఒక మంచి అవకాశం ఏ కంపెనీ కూడా ఇవ్వదు ఎందుకు అంటే ఈరోజుల్లో మంచిగా చదువుకొని మంచి నాలెడ్జ్ సంపాదించిన compitation చాలా పెరిగిపోయింది.కాబట్టి జాబ్స్ కూడా అంధరికి రావాలి అంటే చాలా కస్టమ్.ఇలాంటి పరిస్తితుల్లో కూడా వీళ్ళు ఇలాంటి ఆప్షన్ తెసుకొని వచ్చారు అంటే చాలా grate.కాబట్టి backlogs ఉన్న ప్రతీ ఒక్కరూ కూడా అప్లై చేయండి.ఒకవేళ మీకు జాబ్ వస్తే అప్పుడు subjects క్లియర్ చేయండి.అంతేగానీ నేను fail అయ్యాను అని నిరాశ పడకుండా అప్లై చేయండి. జాబ్ సంపాదించండి మీ కెరీర్ ని మంచిగా మార్చుకోండి.ఇంకో విషయం ఏంటి అంటే మంచిగా english మాట్లాడటం,రాయటం,చదవటం వచ్చి ఉండాలి ఎంధుకు అంటే ఈరోజుల్లో mnc కంపెనీలకు ఇంగ్షీషు చాలా ముక్యం మరియు అవసరం.ఇంకో విషయం ఏంటి అంటే మీకు జాబ్ వచ్చాక టీం వర్క్ అనేది చాలా అవసరం ఎంధుకు అంటే నీకు తెలియలేని విషయం నే co-Employee కి తెలిసి ఉండవచ్చు.వాళ్ళకి తెలియలేని విషయాలు నీకు తెలిసి ఉండవచ్చు కాబట్టి టీం వర్క్ అనేది ఈ కంపెనీ లోనే కాకుండా ప్రతీ కంపెనీ లో కూడా హల అవసరం.
సేలరీ విషయాలు తెలుసుకుందాం
ముందుగా ఈ జాబ్ కి ఒక సంవత్సరానికి 4.8 లక్షలు ఇస్తున్నారు.అంటే ఒక నెలకు సుమారుగా 40,000 ఇస్తున్నారు.
- Shift Allowances
- Health Insurance
- Food and Transport
- Annual Bonus
ఇంత సేలరీ ఏ కంపెనీ కూడా ఒక backlogs ఉన్న వాళ్ళకి ఇవ్వదు.మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇస్తారు.కాబట్టి మీరు ఈ కంపెనీ లో ఎంత బాగా పని చేసి గ్రో అవుతారో మీకు అంత ఫాస్ట్ గా కెరీర్ గ్రోత్ అనేది ఉంటుంది.అలాగే మీరు చేసే నైట్ షిఫ్ట్స్ కూడా అదంగా డబ్బులు ఇస్తారు.మీకు ఇలాంటి కంపెనీ లలో insurance సదుపాయం కల్పిస్తున్నారు.మరియు తినటానికి ఫుడ్ వెళ్ళటానికి ట్రాన్స్పోర్ట్ సదుపాయం కూడా అందిస్తున్నారు.అలాగే ప్రతీ సంవత్సరం కూడా Bonus కూడా అందిస్తూన్నరు.కాబట్టి ఇలాంటి మరెన్నో సదుపాయాలు ఈ కంపెనీ అందిస్తుంది.ఇవన్నీ కూడా మీరు use చేసుకోవాలి అనుకుంటే ముందుగా జాబ్ అనేది సందించాలి.
ఎంధుకు ఈ కంపెనీ లో పని చేయాలి
- కెరీర్ గ్రోత్ ఫాస్ట్ గా ఉంటుంది
- ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మంచిగా ఉంటాయి
- సేలరీ increment ప్రతీ సంవత్సరం
- Stable అండ్ లాంగ్ టర్మ్ కెరీర్
- Employee Friendly వాతావరణం
ముందుగా మీ కెరీర్ అనేది చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది.అలాగే ఇక్కడ ఇచ్చే ప్రతీ ట్రైనింగ్ కూడా చాలా బాగా అర్దం అయ్యేలా చెప్తారు. మరియు సేలరీ అదనంగా పెంచే అవకాశం కూడా చాలా ఉంటుంది.మీరు పని చేయాలే కానీ మీమాల్ని ఎవ్వరూ తేసేయారు.employees కి ఒక మంచి వాతావరణం లాగా ఉంటుంది.చదువుకున్న వాళ్ళకి నాలెడ్జ్ న్ రియల్ వరల్డ్ లో ఊసే చేసుకునే బెస్ట్ ప్లాట్ఫాం.
అప్లై చేయటానికి కావలసిన డాక్యుమెంట్స్
- Ats Resume
- ఆధార కార్డ్
- పాన్ కార్డ్
- డిగ్రీ సర్టిఫికేట్
Ats resume అనేది ఈరోజుల్లో చాలా importent ఎంధుకు అంటే మీ resume scan చేస్తారు మీది Ats Resume కాకపోతే మీమాల్ని reject చేస్తారు. కాబట్టి ప్రతీ ఒక్కరూ ఈ resume ని use చేయండి.అలాగే మీ గుర్తింపు ఆధార కార్డ,పాన్ కార్డ్ మీరు చదువుకున్న డిగ్రీ certificats ఇవన్నీ కూడా ఉండాలి. అలాగే అవసరం. ఇవన్నీ కూడా అప్లై చేసే సమయం లో మీ దగ్గర ఉంచుకోవాలి.
నా నుండి మీకు Resume Tips
- ప్రాపర్ గా కాంటాక్ట్ డీటైల్స్ ఇవ్వాలి
- Education డీటైల్స్ కరెక్ట్ గా ఇవ్వాలి
- స్కిల్స్ అన్నీ ఇవ్వండి
- Internship ఉంటే యాడ్ చేయండి
- Ats resume అప్లోడు చేయండి
మీరు ప్రాపర్ గా మీ contact డీటైల్స్ అనేవి మీ resume లో ఇవ్వండి. మీ education డీటైల్స్ సరిగ్గా ఇవ్వండి. స్కిల్స్ కూడా ఇవ్వండి. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ చేయండి.ఇవన్నీ కూడా resume లో add చేయవలసినవి.
ఎలా ఎంపిక చేసుకుంటారో తెలుసుకుందాం
- ముందుగా ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- తర్వాత అస్సెస్స్మెంట్ టెస్ట్ ఉంటుంది.
- నెక్స్ట్ టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది.
- లాస్ట్ లో Hr ఇంటర్వ్యూ ఉంటుంది.
- అన్నీ ఒక అయితే ఆఫర్ లెటర్ ఇస్తారు.
ముందుగా ఆన్లైన్ లో చాలా డీటైల్ గా అప్లికేషన్ ఫిల్ చెయ్యండి.తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది.ఈ టెస్ట్ లు అన్నీ పూర్తి చేసిన తర్వాత లాస్ట్ లో Hr ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులో మీ ఆటిట్యూడ్,మీరు ఈ జాబ్ కి సెట్ అవుతారా అవ్వరా అని చూస్తారు.వాళ్ళకి మీరు ok అనుకుంటే మీ email కి offer letter పంపిస్తారు.
ఎలా అప్లై చేయాలో చూద్దాం
- ముందుగా నేను ఇచ్చిన లింకు మీద క్లిక్ చేయాలి.
- అక్కడ ఉన్న అప్లికేషన్ మొత్తం ఫిల్ చేయాలి.
- మీ Resume ని నీటిగా అప్డేట్ గా ఉంచుకోవాలి.
- మీరు ఇంటర్వ్యూ కి అటండ్ అయ్యే ముంధు Micron గురుంచి పూర్తిగా తెలుసుకోవటం మంచిది.
- మీరు అదికరికా వెబ్సైట్ లోనే అప్లై చేసుకోండి థర్డ్ పార్టీ లింకులు వాడకండి.
మీరు నేను ఇచ్చిన link తప్ప ఇంకా ఏ లింకు మీద కూడా క్లిక్ చేయకండి.స్పామ్ లింకు లను దూరం పెట్టండి.జాబ్ కి అప్లై చేసే ముందు మీ resume ని update చేయండి.అలాగే ఇంటర్వ్యూ కి వెళ్ళే ముందు పూర్తిగా ఈ కంపెనీ కోసం తెలుసుకొని అప్లై చేయటం మంచిది.
చివరిగా నా మాట
Micron కంపెనీ జాబ్ పోస్ట్ లను విడుదల చేసింది. కాబట్టి ఇదే మంచి అవకాశంగా తెసుకుని అప్లై చేసుకోండి. మరియు మంచి సేలరీ కూడా ఇస్తున్నారు. మంచిగా పని చేసుకోవచ్చు. మిగతా సమయం లో కుటుంబం తో కలిసి ఉండవచ్చు. ఈ అవకాశన్ని అస్సలు వధాలకండి. Mnc కంపెనీ జాబ్ చేయటం మీ లక్ష్యం అయితే ఇదే మంచి అవకాశంగా తీసుకోండి. మీ కెరీర్ ని ఇప్పుడే మొదలు పెట్టండి.ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీ లలో జాబ్ చేయటానికి intrest చూపించిన వాళ్ళకి ఇది ఒక సువర్ణమైన అవకాశం.కాబట్టి ఇలాంటి మరెన్నో జాబ్ విషయాల కోసం తెలుసుకోవటానికి మన atfreejobalert.in website ని డెయిలీ ఫాలో అవ్వండి. ఫాలో అవ్వటం మీకే మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫాలో అవ్వండి.జాబ్ చేయటానికి నాలెడ్జ్ అవసరం కానీ Certificat కాదు.certificat నీ identification మాత్రమే.
Official Apply Link :- https://careers.micron.com/careers/job/30499759?domain=micron.com&hl=en




