Micron Requrment 2025
మీరు టెక్నాలజీ రంగంలో అడుగు పెట్టాలనుకుంటున్నారా! ఐతే మిక్రోన్ కంపెనీ విడుదల చేసిన నోటిఫికేషన్ మీకు బాగా ఉపయోగపడుతుంది.మిక్రోన్ కంపెనీ ప్రస్తుతం స్టాఫ్ ఇంజనీర్ పోస్టులకి ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ ని దరఖాస్తు చేసుకోటానికి అవకాశం ఇస్తుంది.ఈ ఉద్యోగం హైద్రాబాద్ లో ఉంది.అలాగే ఇట్ కంపెనీ లో అగ్రస్నానం లో ఉంది.
Micron కంపెనీ గురుంచి
మిక్రోన్ టెక్నాలజీ ఒక ప్రపంచ ప్రఖ్యాత సెమీ కండక్టర్ కంపెనీ.ఈ కంపెనీ మెమరీ చిప్స్,స్తొరగె సోలుషన్స్,మరియు డేటా ప్రాసెసింగ్ ప్లేస్ లో ముందు అంచులో ఉంది.డ్రమ్,నందు,నొర్, ఫ్లాష్ వంటి ఆధునిక టెక్నాలజీ ప్రొడక్షన్ ద్వారా మిక్రోన్ ప్రపంచ వ్యాప్తంగా పెద్ద మార్కెట్ కలిగి ఉంది.
1978లో స్థాపించబడిన ఈ కంపెనీ ప్రధాన హీడోఫిస్ అమెరికా లో ఉంది.ప్రస్తుతం మిక్రోన్ కి హైద్రాబాద్,బెంగళూరు,జపాన్,వంటి దేశాల్లో కూడా కంపినీస్ కూడా ఉన్నయి.మిక్రోన్ యొక్క మెయిన్ లక్ష్యం టెక్నాలజీ ద్వారా ప్రపంచాన్ని మరింత స్మార్ట్ గా మార్చటం.
Company Details :
| Company Name | Micron Technolagics |
| Job Role | Staff Engineer |
| Qualification | Degree/B.tech |
| Experience | Freshers & Experience |
| Salary | 30,000/- |
| Job Location | Hydrabad,Banglore |
| Job Type | Full Time |
| Application Mode | Online |
జాబ్ భాద్యతలు (Job Description)
సెమీకండక్టర్ డిజైన్,టెస్టింగ్, మరియు వాలిడేషన్ ప్రాసెస్ లో సహకరించటం.
ఇంజినీరింగ్ టూల్స్ మరియు సాఫ్ట్వేర్ ద్వారా ప్రోడక్ట్ పనితీరుని చెప్పటం.
కొత్త సోలుషన్స్ మరియు ఇనోవేటివ్ టెక్నాలజీ డెవలప్మెంట్ లో భాగస్వామ్య అవ్వటం.
క్వాలిటీ స్టాండర్స్ మరియు దేశీనే గైడ్లైన్స్ ను అనుసరించటం.
టీం తో కలిసి ప్రాజెక్ట్ ని త్వరగా పూర్తి చెయ్యటం.
అర్హతలు (Qualification)
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ లేదా టెక్నికల్ క్కుఅలిఫికేషన్ ఉండాలి.
సెమీకండక్టర్,హార్డ్వేర్,డిజైన్,లేదా సాఫ్ట్వేర్ బాక్గ్రౌండ్ ఉంటె మంచిది.
మంచి క్యూమ్మ్యూనికేషన్ మరియు అనలిటికల్ స్కిల్స్ అవసరం.
కొత్త టెక్నాలజీ నేర్చుకోవటం ఆసక్తి ఉండాలి.
ప్రాబ్లెమ్ సొల్వింగ్ , టీం వర్కులో ఫాస్ట్ గా ఉండాలి.
జీతం వివరాలు (Salary Details)
మిక్రోన్ కంపెనీ ఈ ఉద్యోగానికి ౩లక్షల రూపాయలు ఒక సంవత్సరానికి ఇస్తున్నారు.అంటే నెలకు ౩౦వేలు ఇస్తున్నారు.అలాగే బోనస్,ఇన్సురెన్స్,పైడ్ లీవ్స్,ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వంటి సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు.
ఎంపిక ప్రక్రియ (Selection Process)
ఆన్లైన్ అప్లికేషన్ స్క్రీనింగ్
ఆప్టిట్యూడ్/టెక్నికల్ టెస్ట్
టెక్నికల్ ఇంటర్వ్యూ
హ్ర ఇంటర్వ్యూ
దరకాస్తు చేసే విధానం
అప్లై చేసే లింక్ మన బ్లాగ్ లాస్ట్ లో Apply Link అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గ micron Carer పేజీ కి Redirect అవుతారు. అక్కడ Apply మీద క్లిక్ చెయ్యండి తర్వాత అప్లికేషన్ స్టార్ట్ చెయ్యండి.
మిక్రోన్ లో పనిచేయటం వల్ల కలిగే ప్రయోజనాలు
వర్క్-లైఫ్ బాలన్స్ మరియు ఫ్రెండ్లీ వర్కుస్సె.
కెరీర్ గ్రోత్ అవకాశాలు-ట్రైనింగ్ మరియు ప్రొమోషన్స్.
కటింగ్-ఎడ్జ్ టెక్నాలజీ.
హెల్త్ ఇన్సురెన్స్,బోనస్,పైడ్ లీవ్స్, వంటివి ఇస్తున్నారు.
వివిధ దేశాల్లో ప్రాజెక్ట్ లు చెయ్యటానికి అవకాశం ఉంటుంది.
ముఖ్య సూచన
ఏది ప్రైవేట్ జాబ్.ఎటువంటి కన్సల్టెన్సీ మరియు థర్డ్ పార్టీ ద్వారా అప్లై చెయ్యొద్దు.
ఎటువంటి ఫీజ్ లు ఎవ్వరికి ఇవ్వొద్దు.
మిక్రోన్ అధికారిక వెబ్సైటు ద్వారా అప్లై చెయ్యటం మంచిది.
ముగింపు
మిక్రోన్ టెక్నాలజీ ప్రపంచంలో టాప్ MNC కంపెనీ.ఎక్కడ పని చెయ్యటం ద్వారా మీరు కటింగ్-ఎడ్జ్ సెమీకండక్టర్ టెక్నాలజీ తో అనుభవం పొందొచ్చు.ఫ్రెషర్స్ కి ఏది ఒక మంచి అవకాశం.ఈ అవకాశాన్ని ఉపగోగించుకుంటేగా మీ జీవితం మారిపోతుంది.కాబట్టి ఇప్పుడే మీ కెరీర్ ని స్టార్ట్ చెయ్యండి.అలాగే సక్సెస్ అవ్వండి.




