Sutherland Company Recruitment 2025 | Associate | Apply Now

By balusrimanthula616@gmail.com

Published On:

 

 

Sutherland కంపెనీ గురుంచి 

సూథర్ల్యాండ్ కంపెనీ అనేది BPO & ITES రంగంలో పని చేసే mnc కంపెనీ.ప్రపంచం లో 15 పైగా దేశాలలో 100 కి పైగా కంపెనీ లు ఉన్నాయి.కస్టమర్ సపోర్ట్,డాటా ప్రొసెసింగ్,టెక్నికల్ సపోర్ట్,ఫైనాన్స్ మరియు డిజిటల్ సొల్యూషన్ వంటి విబాగాల్లో సేవలు అందిస్తుంది.చాలా మంది క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా ఉద్యోగాలు పొందుతున్నారు.వర్క్ ఎన్విరాన్మెంట్ కూడా అనుకూలంగా ఉంటుంది.కెరీర్ గ్రోత్ కూడా బాగా ఉంటుంది.మరిన్ని జాబ్ డీటైల్ ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం. 

కంపెనీ పూర్తి వివరాలు 

విషయాలు  వివరాలు 
కంపెనీ పేరు  Sutherland 
జాబ్ రోల్  Associate 
విద్య అర్హత  ఏదైనా డిగ్రీ 
జీతం  30,000 
జాబ్ లొకేషన్  చెన్నై 

 

ఈ జాబ్ రోల్ లో మీరు ఏమి పని చేయాలి

  1. కస్టమర్ Queries కి కాల్ లేదా చాట్ ద్వారా రిప్లయ్ ఇవ్వాలి. 
  2. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి సొల్యూషన్స్ కనుక్కోవాలి. 
  3. Data-Entry వంటివి చేయాలి. 
  4. ప్రాసెస్ కి సంబందించి Guidelines ఫాలో అవ్వాలి. 

మీరు వాయిస్ ప్రాసెస్ లో జాయిన్ అయితే ఫోన్ కాల్స్ ఎక్కువగా ఉంటాయి.Non-Voice అయితే టైపింగు ఎక్కువ ఉంటుంది. 

 

సేలరీ కోసం తెలుసుకుందాం 

  1. ఈ పోస్ట్ కి కంపెనీ వాళ్ళు సంవత్సరానికి 3.5లక్షలు ఇస్తున్నారు.అంటే సుమారు ఒక నెలకి 30,000 వేలు ఇస్తున్నారు. 
  2. మీ వర్క్ ని బట్టీ సేలరీ పెరుగుతుంది. 
  3. అలాగే బోనస్,ఇన్షూరెన్స్ వంటివి కూడా ఇస్తారు. 
  4. Promotions కూడా వచ్చే అవకాశం ఉంది. 

 

వర్క్ షిఫ్ట్స్ 

  1. Rotational షిఫ్ట్స్ ఉంటాయి. 
  2. నైట్ షిఫ్ట్ అలవెన్సు కూడా ఇస్తారు. 
  3. వర్క్ ఫ్రమ్ ఆఫీసు ఎక్కువగా ఉంటుంది. 
  4. కొన్ని ప్రొజెక్ట్స్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉంటుంది. 

 

ఈ జాబ్ కి కావలసిన స్కిల్స్ 

  1. మంచిగా ఇంగ్షీషు మాట్లాడటం రావాలి. 
  2. కస్టమర్ ని హాండెల్ చేయగలిగేలా ఉండాలి. 
  3. ప్రాబ్లం సొలవింగ్ చేసేలా ఉండాలి. 
  4. టీం వర్క్ మాత్రం ఉండాలి. 
  5. టైపింగు చాలా స్పీడ్ గా ఉండాలి. 

 

సెలక్షన్ ప్రాసెస్ 

  1. ముందుగా ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 
  2. Hr తో వీడియొ కాల్ ఉంటుంది. 
  3. ఆన్లైన్ ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. 
  4. ఎవణ్నీ మీరు సెలెక్ట్ అయితే ఆఫర్ లెటర్ ఇస్తారు. 

 

ఏమి డాక్యుమెంట్స్ అవసరం 

  1. ఆధర్ కార్డ్ 
  2. పాన్ కార్డ్ 
  3. డిగ్రీ సర్టిఫికేట్ 
  4. Ats resume 
  5. పాస్పోర్ట్ సైజ్ ఫోటో 

 

ఈ ఉద్యోగం ఎవరికి సూట్ అవుతుంది 

  1. కెరీర్ ప్రారంబించాలి అనుకునేవారికి 
  2. కుస్తవర్ సర్విస్ లో అనుభవం ఉన్న వాళ్ళకి
  3. ఐటి లో పని చేయాలి అనుకునే వాళ్ళకి
  4. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరగటానికి 

 

ఈ జాబ్ కి ఎలా అప్లై చేయాలి 

  1. ముందుగా నేను ఇచ్చిన లింకు మీద క్లిక్ చేయాలి.
  2. అక్కడ ఉన్న అప్లికేషన్ మొత్తం ఫిల్ చేయాలి.
  3. మీ Resume ని నీటిగా అప్డేట్ గా ఉంచుకోవాలి.
  4. మీరు ఇంటర్వ్యూ కి అటండ్ అయ్యే ముంధు Sutherland  గురుంచి పూర్తిగా తెలుసుకోవటం మంచిది.
  5. మీరు అదికరికా వెబ్సైట్ లోనే అప్లై చేసుకోండి థర్డ్ పార్టీ లింకులు వాడకండి.

 

నా నుండి ముక్యమైన సూచనలు 

  1. ఈ జాబ్ కి అప్లై చేసే ముందు resume ని అప్డేట్ చేయండి. 
  2. మీ మెయిల్ , ఫోన్ నెంబర్ కరెక్ట్ గా చూసుకోండి. 
  3. ఇతర లినక్స్ క్లిక్ చేసి అప్లై చేయకండి.
  4. అప్లై చేసిన తర్వాత 1 లేదా 2 వారాల తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు. 

 

చివరిగా నా మాట 

Sutherland  కంపెనీ జాబ్ పోస్ట్ లను విడుదల చేసింది. కాబట్టి ఇదే మంచి అవకాశంగా తెసుకుని అప్లై చేసుకోండి. మరియు మంచి సేలరీ కూడా ఇస్తున్నారు. మంచిగా పని చేసుకోవచ్చు. మిగతా సమయం లో కుటుంబం తో కలిసి ఉండవచ్చు. ఈ అవకాశన్ని అస్సలు వధాలకండి. ఇలాంటి మరెన్నో జాబ్ విషయాల కోసం తెలుసుకోవటానికి మన atfreejobalert.in website ని డెయిలీ ఫాలో అవ్వండి. ఫాలో అవ్వటం మీకే మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫాలో అవ్వండి.

 

Official Apply Link :-https://tinyurl.com/zvc8hjrz

 

🔴Related Post

Leave a Comment