Freshers కి Wipro కంపెనీ ఉద్యోగాలు Associate భాగంలో జాబ్స్ విడుదల చేసింది ఈ పోస్ట్ చూసిన వెంటనే అప్లై చేసుకోండి.
ఇండియా లో అత్యంత ప్రసిద్ది చెందిన ఐటి కంపెనీ లలో ఒకటైన wipro సంస్థ నుండి మరో సారి ఉద్యోగ అవకాశాలు విడుదల చేశారు.ఈ సారి Associate – Order Managment పోస్టులకు ఫ్రెషర్స్ తో పాటు అనుభవం ఉన్న వ్యక్తులు కూడా అప్లై చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగం ద్వారా మీకు కస్టమర్ ఆర్డర్ మేనేజ్మెంట్,సపోర్ట్,మరియు సర్విస్ handaling వంటి విబాగాల్లో మంచి అనుభవం లబిస్తుంది.ఐటి రంగంలో కెరీర్ ప్రారంబించాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం.
పూర్తిగా కంపెనీ వివరాలు తెలుసుకుందాం
కంపెనీ పేరు : Wipro
రోల్ : Associate – Order Management
ఆనుభవం : అవసరం లేదు
అర్హత : ఏదైనా డిగ్రీ
జీతం : 3.5 ఒక సంవత్సరానికి
జాబ్ లొకేషన్ : హైదరాబాద్,బెంగుళూరు, పూణే
అప్లై మోడ్ : Online
ఉద్యోగ బాద్యతలు గురుంచి తెలుసుకుందాం
- కస్టమర్లు ఎచయిన ఆర్డర్ లను వీళ్ళు సిస్టమ్ లో రిజిస్టర్ చేయటం
- అలాగే అప్రూవ్ చేయటం,ప్రాసెస్ చేయటం.
- కస్టమర్ వివరాలు,ప్రాడక్ట్ డీటైల్స్ మరియు పేమెంట్స్ సరిగ్గా ఉన్నాయో లేవో అని వెరీఫి చేయటం.
- ఆర్డర్ స్టేటస్ కోసం కస్టమర్ కి Email లేదా ఫోన్ చేసి కమ్యూనికేట్ చేయటం.
- Seals,accounts, మరియు logics టీం తో కలిసి కస్టమర్ అవసరాలు తేర్చడం లో సహకరించటం.
అర్హత కోసం తెలుసుకుందాం
- ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ప్రతీ ఒక్కరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
- ఫ్రెషర్స్ మరియు అనుభవం ఉన్న ప్రతీ ఒక్కరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
- మంచి ఇంగ్షీషు రాయటం,చదవటం,మాట్లాడటం వచ్చి ఉండాలి.
- బేసిక్ కంప్యూటరు మీద నాలెడ్జ్ ఉండాలి.
- మెయిన్ గా టీం వర్క్ అనేది ఉండాలి.
జీతం వివరాలు
Wipro లో ఈ పోస్ట్ కి ఒక సంవత్సరానికి 3.5 లక్షలు ఇస్తున్నారు. అంటే నెలకు సుమారు 30వేలు ఇస్తున్నారు. అలాగే బోనస్ లు కూడా ఇస్తున్నారు. పైడ్ లీవ్స్,ఇన్షూరెన్స్ ఎలా మరెన్నో ఈ కంపెనీ అందిస్తుంది.అనుభవం ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువగా సేలరీ ఇస్తున్నారు.
పని చేయవలసిన సమయం
- ఈ ఉద్యోగం వర్క్ ఫ్రమ్ ఆఫీసు.
- షిఫ్ట్స్ ఈ విధంగా ఉంటాయి.
- ప్రొజెక్ట్స్ బట్టి షిఫ్ట్స్ ఉంటాయి.
ఈ ఉద్యోగం ఎంధుకు మంచింది
- ప్రముక it కంపెనీ లో పనిచేసే అవకసం దొరుకుతుంది.
- ఫ్రెషర్స్ కి కూడా అవకాశం ఉంది.
- ఇలాంటి కంపెనీ లో పని చేస్తే మంచి అనుభవం వస్తుంది.
- Mnc కంపెనీ లో మంచి కెరీర్ ఉంటుంది.
- వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గా ఉంటుంది.
ఈ జాబ్ కి ఎలా అప్లై చేసుకోవాలి
- ముందుగా నేను ఇచ్చిన లింకు మీద క్లిక్ చేయాలి.
- అక్కడ ఉన్న అప్లికేషన్ మొత్తం ఫిల్ చేయాలి.
- మీ Resume ని నీటిగా అప్డేట్ గా ఉంచుకోవాలి.
- మీరు ఇంటర్వ్యూ కి అటండ్ అయ్యే ముంధు Wipro గురుంచి పూర్తిగా తెలుసుకోవటం మంచిది.
- మీరు అదికరికా వెబ్సైట్ లోనే అప్లై చేసుకోండి థర్డ్ పార్టీ లింకులు వాడకండి.
ఏ విధంగా సెలెక్ట్ చేస్తారో తెలుసుకుందాం
- ముందుగా ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- తర్వాత టెక్నికల్ టెస్ట్ ఉంటుంది.
- లాస్ట్ లో Hr ఇంటర్వ్యూ ఉంటుంది.
ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళకి ఆఫర్ లెటర్ ఇస్తారు.
ముక్యమైన డేట్స్
- అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది వెంటనే అప్లై చేసుకోండి.
- లాస్ట్ డేట్ ఇంకా ప్రకటించలేధు.
- కాబట్టి ఇంటరెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి.
ఈ కంపెనీ గురుంచి
- ఈ కంపెనీ 60 కి పైగా దేశాలలో ఉంది.
- ఈ కంపెనీ లో మొత్తం 2 లక్షలు పైగా ఉద్యోగులు ఉన్నారు.
- కస్టమర్ సపోర్ట్,ఐటి సొల్యూషన్ వంటి వాటిలో ప్రసిద్ది చెందిన కంపెనీ.
- ఇలాంటి కంపెనీ లో పని చేయటం వల్ల మంచి కెరీర్ గ్రోత్ ఉంటుంది.
- అవసరాన్ని బట్టి వర్క్ ఫ్రమ్ జాబ్ ఇస్తారు.
నా నుంచి ముక్యమైన సూచనలు
- అప్లై చేసేముంధు మీ రెస్యూమే ని అప్డేట్ చేయండి.
- Email – Phone Number సరిగ్గా ఉంచండి.
- మీరు ఫ్రెషర్స్ అయితే మీరు చేసిన మీకు తెలిసిన ప్రొజెక్ట్స్ కోసం రెస్యూమే లో యాడ్ చేయండి.
- ఇంగ్షీషు బేసిక్ నేర్చుకోండి.
- ఇంటర్వ్యూ సమయం లో బాగా ఉపయోగపడుతుంది.
చివరిగా నా మాట
Wipro కంపెనీ జాబ్ పోస్ట్ లను విడుదల చేసింది. కాబట్టి ఇదే మంచి అవకాశంగా తెసుకుని అప్లై చేసుకోండి. మరియు మంచి సేలరీ కూడా ఇస్తున్నారు. మంచిగా పని చేసుకోవచ్చు. మిగతా సమయం లో కుటుంబం తో కలిసి ఉండవచ్చు. ఈ అవకాశన్ని అస్సలు వధాలకండి. ఇలాంటి మరెన్నో జాబ్ విషయాల కోసం తెలుసుకోవటానికి మన atfreejobalert.in website ని డెయిలీ ఫాలో అవ్వండి. ఫాలో అవ్వటం మీకే మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫాలో అవ్వండి.
Official Apply Link : https://tinyurl.com/29kbrf2e





