Yash Technologies Recruitment 2025 | Software Engineer | Apply Now

By balusrimanthula616@gmail.com

Published On:

 

 

Yash Technologies కంపెనీ గురుంచి 

ఈ కంపెనీ లో Sr.Software Engineer ఉద్యోగాలు విడుదల చేశారు.మినిమమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏది ఒక మంచి అవకాశం.ఈ కంపెనీ లలో పనిచేయటానికి అవకాశం వచ్చింది.ఈ కంపెనీ కి చాలా మంచి పేరు కూడా ఉంది.ప్రముక పెద్ద కంపెనీ లలో ఏది కూడా ఒకటి.ఇలాంటి గోల్డ్ ఛాన్స్ ని మిస్ చేసుకొద్దు.మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం!

 

ఉద్యోగం వివరాలు 

కంపెనీ పేరు : Yash Technologies 

జాబ్ రోల్ : Software Engineer 

అనుభవం : మినిమమ్ 4 సంవత్సరాలు 

లొకేషన్ : ఇండియా 

వర్క్ టైపు : ఫుల్ టైపు 

అప్లికేషన్ మోడ్ : ఆన్లైన్ 

సేలరీ : 40 వేలు 

 

అవసరమైన స్కిల్స్ 

  1. NET.MVC మరియు  Web API మీద బలమైన అవగాహన ఉండాలి. 
  2. మోడ్రన్ అప్లికేషన్ కోసం మైక్రో సర్విస్ ఆర్క్ docker కొంటాయినర్స్ వాడగలగాలి. 
  3. Aws మరియు Azure మీద ప్రాజెక్టు వంటి అనుభవం ఉండాలి. 
  4. డాటాబేస్ డిజైన్.crud మరియు sql కొర్రీలు రాయడంలో అనుభవం ఉండాలి. 
  5. రియల్ టిమే డాటా ప్రొసెసింగ్ కోసం kafka ఉపయోగించగలగలి. 
  6. అప్లికేషన్ ల పని తీరును ట్రాక్ చేయటానికి క్లౌడ్ వంటి టూల్స్ ఉపయోగించాలి. 
  7. Bdd కోసం Automation Framework మీద అనుభవం ఉండాలి. 

 

ఈ కంపెనీ లో పని చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు 

  1. Yash కంపెనీ లో హైపర్ లర్నింగ్ కల్చర్ ఉంటుంది. 
  2. మీరు కొత్త కేరటిఫికెషన్స్ చేసుకునే టెక్నాలజీస్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. 
  3. Work From Home లేదా Hybrid Options ఉంటాయి. 
  4. Work – Life balance కి కంపెనీ ఎక్కువ ప్రదాన్యత ఇస్తుంది. 
  5. టీం వర్క్ మాత్రం చాలా ముక్యం . 
  6. ఈ కంపెనీ ఒక మంచి నైతిక విలువలతో నడిచే సంస్థ. 

 

Core Values తెలుసుకుందాం 

  1. Flexible Work Arrangments ఉద్యోగులకి మంచి సౌకర్యమైన విధంగా ఉంటుంది. 
  2. Trust – Transparency ప్రతీ ఒక్కరి ఆలోచనలకి విలువ అనేది ఇస్తారు. 
  3. Supportive Team Environment – టార్గెట్లు చేరుకునే వరుకు పూర్తి సపోర్ట్ ఇస్తారు. 
  4. Postive – కల్చర్ అనేది ఉంటుంది. 

 

సేలరీ వివరణ 

ఈ జాబ్ కి ఈ కంపెనీ వాళ్ళు ఒక సంవత్సరానికి 4.6 లక్షలు ఇస్తున్నారు. అంటే సుమారుగా ఒక నెలకు 40 వేలు ఇస్తున్నారు.మరియు పైడ్ లీవ్స్ కూడా ఇస్తున్నారు. ఇన్షూరెన్స్ సదుపాయం కూడా ఉంది. ఇంకా అనుభవం ఉన్న వాళ్ళకి మరింత సేలరీ అనేది ఇస్తున్నారు.

 

ఎంపిక విదానం తెలుసుకుందాం 

  1. ముందుగా ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 
  2. టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. 
  3. coding/system డిజైన్ రౌండ్ 
  4. లాస్ట్ లో hr ఇంటర్వ్యూ మరియు ఫైనల్ కూడా. 
  5. మీరు ఈ జాబ్ కి ok అనుకుంటే వెంటనే ఆఫర్ లెటర్ పంపిస్తారు. 

  

దరఖాస్తు విదానం 

  1. ముందుగా నేను ఇచ్చిన లింకు మీద క్లిక్ చేయాలి.
  2. అక్కడ ఉన్న అప్లికేషన్ మొత్తం ఫిల్ చేయాలి.
  3. మీ Resume ని నీటిగా అప్డేట్ గా ఉంచుకోవాలి.
  4. మీరు ఇంటర్వ్యూ కి అటండ్ అయ్యే ముంధు Coforge గురుంచి పూర్తిగా తెలుసుకోవటం మంచిది.
  5. మీరు అదికరికా వెబ్సైట్ లోనే అప్లై చేసుకోండి థర్డ్ పార్టీ లింకులు వాడకండి.

 

చివరిగా నా మాట 

Yash Technologies కంపెనీ జాబ్ పోస్ట్ లను విడుదల చేసింది. కాబట్టి ఇదే మంచి అవకాశంగా తెసుకుని అప్లై చేసుకోండి. మరియు మంచి సేలరీ కూడా ఇస్తున్నారు. మంచిగా పని చేసుకోవచ్చు. మిగతా సమయం లో కుటుంబం తో కలిసి ఉండవచ్చు. ఈ అవకాశన్ని అస్సలు వధాలకండి. ఇలాంటి మరెన్నో జాబ్ విషయాల కోసం తెలుసుకోవటానికి మన atfreejobalert.in website ని డెయిలీ ఫాలో అవ్వండి. ఫాలో అవ్వటం మీకే మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫాలో అవ్వండి.

 

Official Apply Link :- https://tinyurl.com/2xdabxp6

🔴Related Post

Leave a Comment